
August 15 independence day : ఆగష్టు 15 భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన జాతీయ పండుగల్లో ఒకటి. 2024లో, ఇది 78వ స్వాతంత్ర్య దినోత్సవం. 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన తర్వాత, భారత ప్రజలు అనేక పోరాటాల ద్వారా ఆగష్టు 15న స్వాతంత్ర్యం పొందారు. దేశం కోసం అనేక సమరయోధులు తమ జీవితాలను పణంగా పెట్టారు.
Join Telegram
Join Now


