Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

Chandranna Bima

Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

Chandranna Bima Status : ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఈ పేజీలో అన్ని సంక్షేమ పథకాలలో అత్యంత ముఖ్యమైనది చంద్రన్న బీమా ( Chandranna Bima Status ) ఈ యొక్క బీమా మీ కుటుంబంలో ఎవరికయింది.. బీమా ఎలా క్లైమ్ చేసుకోవాలి.. ఆ కుటుంబం ఎలిజిబుల్ లో ఉందా లేదా ఒకసారి ప్రతి కుటుంబం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.. అది ఎలానో చూద్దాం..

Chandranna Bima – Objective Of The Scheme

ప్రధానంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తి కోల్పోవడం వల్ల ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి వారి ప్రాథమిక అవసరాలకు మరియు వ్యక్తిగతంగా జీవించడానికి ఆ కుటుంబం లోని వారి మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు BPL యొక్క మృతుల కుటుంబాలకు ఉపశమనం అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఒక కుటుంబంలోని సంపాదించే వ్యక్తి ప్రమాదం కారణంగా మరణించడం లేదా వైకల్యం కారణంగా అతని/ఆమె కుటుంబానికి కష్టాలు మరియు తగ్గిన సంపాదన మరియు ప్రమాదానికి సంబంధించిన అధిక వైద్య ఖర్చులతో కూడిన దుస్థితి ఏర్పడుతుంది.

WhatsApp Group Join Now

అందువల్ల, BPL కుటుంబo లో సంపాదించేవారికి సామాజిక భద్రత కోసం ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యం భీమా అందించాల్సిన అవసరం ఉంది. ఇంకా, BPL కుటుంబానికి చెందిన సంపాదించే వ్యక్తి యొక్క సహజ మరణం కూడా జీవించి ఉన్న కుటుంబ సభ్యులకు అనవసరమైన కష్టాలను కలిగిస్తుంది, వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

Chandranna Bima Types

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రన్న బీమా నాలుగు రకాలుగా ఒక కుటుంబం లబ్ధి పొందవచ్చు.. అది ఎలానో కింద ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి..

  • Natural Death – సహజ మరణం
  • Accidental Death – యాక్సిడెంట్ మరణం
  • Full Disability – పూర్తి వైకల్యం
  • Partial Disability – పాక్షికవైకల్యం

Natural Death – సహజ మరణం

ఈ యొక్క చంద్రన్న బీమా కు సంబంధించి నాచురల్ డెత్ మీకు క్లైమ్ అవ్వాలంటే బీమా జరిగిన వ్యక్తి 18 సంవత్సరం నుండి 50 సంవత్సరం లోపు ఉండాలి.. సహజ మరణానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే 1 లక్ష రూపాయలు మీకు బీమా డబ్బులు అందుతుంది..

Accidental Death – యాక్సిడెంట్ మరణం

చంద్రన్న బీమా కు సంబంధించి యాక్సిడెంట్ డెత్ మీకు క్లైమ్ అవ్వాలంటే బీమా జరిగిన వ్యక్తి 18 సంవత్సరం నుండి 70 సంవత్సరం లోపు ఉండాలి.. యాక్సిడెంట్ మరణానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే 5 లక్ష రూపాయలు మీకు బీమా డబ్బులు అందుతుంది..

Aadhar Bank Link Status
Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!

Full Disability – పూర్తి వైకల్యం

యొక్క బీమా మీకు వర్తించాలంటే భీమా జరిగిన వ్యక్తి కి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉండాలి.. ఏదైనా ఆక్సిడెంట్ లో తన యొక్క అంగవైకల్యం పూర్తిగా కోల్పోయి ఉండాలి. అనగా కాళ్లు గాని చేతులు గాని పూర్తిగా లేకుండా పోయి మంచానికే పరిమితమైన పర్సన్ కి ఈ బీమ వర్తిస్తుంది. ఈ బీమా ద్వారా లబ్ధిదారునికి డైరెక్టుగా 5 లక్షల రూపాయలు బీమా అందుతుంది.

Partial Disability – పాక్షికవైకల్యం

యొక్క బీమా మీకు వర్తించాలంటే భీమా జరిగిన వ్యక్తి కి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉండాలి.. ఏదైనా ఆక్సిడెంట్ లో తన యొక్క అంగవైకల్యం పూర్తిగా కాకుండా ఒక కాలు గాని ఒక చెయ్యి గాని పోయి మంచానికి పరిమితం కాకుండా ఉన్నవారికి ఈ బీమా వర్తిస్తుంది.. ఈ బీమా ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు లబ్ధిదారులకు అందుతుంది..

Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్

ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ లోని చంద్రన్న బీమా స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మూడు విధాలుగా తెలుసుకోవచ్చు.. అలాగే మనకి ఫస్ట్ స్టేటస్ తెలుసుకోబోయే ముందు ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి..

  1. 2021-22
  2. 2022-23
  3. 2023-24
Chandranna Bima Status

Step: తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత.. మీకు సంబంధించి ఆధార్ నెంబర్ లేదా రైస్ కార్డ్, మీ పేరుతో చెక్ చేసుకోండి..

  • Aadhaar Card Number
  • Rice Card Number
  • Name
చంద్రన్న బీమా

Step: ప్రస్తుతం ఆధార్ కార్డుతో కొన్నిసార్లు వెబ్సైట్ పనిచేయట్లేదు… కాబట్టి మీరు మీ కుటుంబానికి సంబంధించిన రైస్ కార్డు నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి.. ప్రస్తుతం వెబ్సైట్ పనిచేస్తుంది..

Step: మీ యొక్క రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే ఈ క్రింది విధంగా మీ యొక్క బీమా స్టేటస్ మరియు మీ కుటుంబంలో ఎవరికి బీమా అయింది.. ఎంత అమౌంట్ కి మీరు ఎలిజిబుల్ గా ఉన్నారు అనేది తెలుసుకోవచ్చును

Free Gas Subsidy Status
Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
Chandranna Bima Status check

Step: పైన చూపించిన ఇమేజ్ ప్రకారం మీ కుటుంబానికి సంబంధించి ఈ 5 లక్షల చంద్రన్న బీమా అనేది ఈ క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసుకొని మీ మొబైల్ లోనే స్టేటస్ చెక్ చేసుకోండి..

ఫ్రెండ్స్ మొత్తానికి మీరు ఈ పేజీలో చంద్రన్న బీమా స్టేటస్ కు సంబంధించి ఎలా చెక్ చేయాలనో క్లియర్ గా వివరించడం జరిగింది… అలాగే ఈ ఒక్క పేజీ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

Bima Clime Process

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీమా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి సంబంధిత ఆఫీసర్ వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి ఈ చంద్రన్న బీమా కి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగింది.. మీ కుటుంబంలో ఎవరైనా పైనున్న కారణాల చేత చనిపోయిన , మీరు బీమాకు ఎలిజిబుల్ అయిన వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయం కి సంబంధించి వెల్ఫేర్ ఆఫీసర్ కి తెలియజేయగలరు. మిగతా వర్క్ అంతా ఆ సంబంధిత ఆఫీసర్ గారే చూసుకుంటారు..

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group