GSWS Employee Mobile App New Version Release

GSWS Employee Mobile App New Version

GSWS Employee Mobile App New Version : గతంలో వున్న గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ ను GSWS Employee Mobile App గా పేరు మార్చడం జరిగింది.ప్రస్తుతం ఈ యాప్ (టెస్టింగ్ మోడ్ లో) వాలంటీర్లకు వర్క్ అవుతుంది.

  • గతంలో వాలంటీర్లు GSWS వాలంటీర్ యాప్ నందు చేస్తున్న Update EKYC, Rice card eKYC ఆప్షన్లను సచివాలయ VRO లకు కేటాయించనున్నారు.
  • ఇందు కోసం GSWS Employee Mobile Application ను ఇప్పటికే రూపొందించారు.
  • అయితే ప్రస్తుతం ఈ యాప్ Testing దశలో ఉన్నది.
  • ఈ యాప్ నందు సచివాలయ ఉద్యోగులు Secretariat code- Designation తో లాగిన్ అవ్వొచ్చు.

ఈ యాప్ వాలంటీర్ల లాగిన్ పని చేస్తోంది. మీరు మీ cfms id తో తనిఖీ చేయవచ్చు.

WhatsApp Group Join Now

ఈ యాప్ ను GSWS Employee Mobile App New Version ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొనవలెను.

AP Grama Volunteers
Ap Grama Volunteers: జిల్లాల వారీగా వాలంటీర్స్ డీటెయిల్స్ వెంటనే పంపండి

Note :- గ్రామ వార్డు వాలంటీర్ల కోసం అప్‌డేట్ ekyc మాత్రమే ప్రారంభించబడింది.

Ap Volunteers Salary Bill Update

వాలంటీర్లు కు సెప్టెంబర్ నెల రెగ్యులర్ బిల్ పెడుతున్నారు. ఒకవేళ మీకు పెట్టరా? లేదా? అనేది #NIDHI యాప్ లో చెక్ చేసుకొనగలరు.

↪️ మీకు బిల్ పెట్టారా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు 👇

NPCI Link
NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు!

గమనిక :: ప్రతి వాలంటీర్ తప్పకుండా మీ శాలరీ బిల్ డీటెయిల్స్ తెలుసుకోండి..

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group