Table of Contents
PM Kisan 18th Installment రైతులకు అలర్ట్ వీరికి మాత్రమే 2,000 వేలు
PM Kisan 18th Installment : ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రైతులకు పీఎం కిసాన్ కింద రైతులందరికీ 6,000 వేల రూపాయలు అర్హులైన లబ్ధిదారులందరికి.. సంవత్సరానికి మూడు విడతలగా ఒక్కో విడత కింద రూ. 2,000 వేల రూపాయలు జమ చేస్తుంది.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం Pm kisan 18th Installment ను ఈ నేల 5వ తేదీన రైతులు ఖాతాలో 2,000 వేల రూపాయలు జమ చేస్తుంది..
5న పీఎం కిసాన్ నిధుల విడుదల
అయితే ఈ పీఎం కిసాన్ నిధులు రావాలి అంటే రైతులందరూ తప్పకుండా ఈ క్రింది సూచనలు ఫాలో అవ్వాలి..
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 18వ విడత నిధులను కేంద్రం ఈ నెల 5న విడుదల చేయనుంది.
- దీనిద్వారా 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది.
- పీఎం కిసాన్ పథకం కింద రైతులు విడతకు రూ.2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్సైట్లో సూచించారు.
- ఎవరైనా ఇ-కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.
- లబ్దిదారుడు కచ్చితంగా తమ ఆధార్ కు బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి.
రూ.2,000 రావాలంటే ఇలా చేయాల్సిందే..
ప్రధాని మోదీ నిన్న పీఎం కిసాన్ 18వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈకేవైసీ పూర్తైన అకౌంట్లలో మాత్రమే రూ.2వేలు జమయ్యాయి.
ఇంకా ఎవరికైనా జమ కాకుంటే PM కిసాన్ పోర్టల్ ద్వారా OTP ఎంటర్ చేసి KYC పూర్తి చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
PM kisan 18th Installment E-kyc Link
Pm kisan 𝗲𝗞𝗬𝗖 పూర్తి కానీ రైతులకు అమౌంట్ క్రెడిట్ అవ్వదు. రైతుల ఆధార్ 𝐎𝐓𝐏 ఉపయోగించి మొబైల్ లోనే 𝗣𝗠 𝐊𝐢𝐬𝐚𝐧 ≠ 𝗲𝗞𝗬𝗖 చేయుటకు సంబంధించిన లింక్ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి ekyc కంప్లీట్ చేయండి.. 👇
పీఎం కిసాన్ e-KYC అయిందో లేదో స్టేటస్ తెలుసుకోండి
ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసుకుని pm kisan కి సంబంధించి ekyc అయిందా లేదా మీ మొబైల్ లోనే స్టేటస్ తెలుసుకోండి. లేదు అంటే మీకు పిఎం కిసాన్ 2000 రూపాయలు.. డబ్బులు మీకు రావు..
PM KISAN 18th Installment Eligible List
గ్రామాల వారీగా PM కిసాన్ కొత్త లిస్ట్ విడుదల లిస్ట్ లో పేరు వున్న వారికే నగదు జమ.. ఒకసారి చెక్ చేసుకోండి.. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి..
PM KISAN 18th Installment Payment Status
Pm kisan 18th Installment Payment Status ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి..
గమనిక :: తప్పకుండా మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయగలరు…
- Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu
- Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!
- General Knowledge Questions – Simple Quiz Questions
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇