Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో మహిళలకు శుభవార్త అంగన్వాడి జాబ్స్ రిలీజ్

Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో మహిళలకు శుభవార్త అంగన్వాడి జాబ్స్ రిలీజ్

మన రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త అని చెప్పవచ్చును. ( Anganwadi Jobs ) 10వ తరగతి అర్హతతో సొంత జిల్లాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకి శుభవార్త.. అని చెప్పవచ్చును.. ఈ పేజీలో మనము ఎన్ని అంగన్వాడి జాబ్స్ ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య ::

  • మొత్తం పోస్టులో ఖాళీల సంఖ్య :: 21

పోస్టుల వివరాలు ::

WhatsApp Group Join Now

ఈ నోటిఫికేషన్ ద్వారా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ( ICDS ) ప్రాజెక్టు పరిధిలో ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.. ఈ క్రింద తెలిపిన ప్రకారం పోస్టులు ఉన్నాయి..

S.NOName of the Posts Number of Posts
1అంగన్వాడీ02
2అంగన్వాడి సహాయకురాలు / ఆయాలు19

విద్యార్హత ::

  • అభ్యర్థి తప్పనిసరిగా ఉండాలి..
  • అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు ( AWW ) 10వ తరగతి పాస్ అయి ఉండాలి..
  • అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు 7వ తరగతి తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి.
  • అలాగే వివాహితులు అయితే స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి..

వయస్సు ::

  • 01-07-2024 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మించి వయస్సు ఉండరాదు.
  • 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కానీ ఎడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
  • ఎవరైనా 18 సంవత్సరాల నుండి అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చును.
  • ఎస్సీ / ఎస్టి ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా అర్హులవుతారు.
  • ఎస్సీ / ఎస్టి హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలలో ( మెయిన్ / మిని ) ఎస్సీ / ఎస్టీలను మాత్రమే ఎంపిక చేస్తారు.
  • అంగన్వాడీ కార్యకర్త / మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులకు ఎస్సీ / ఎస్టి హ్యాబిటేషన్ నందు స్థానికైనం గా కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

సెలక్షన్ ప్రాసెస్ ::

  • వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అర్హత ప్రమాణాలు / స్థానికంగా ఆధారంగా short లిస్ట్ చేసి , రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా …. ప్రాతిపదికన ఎంపిక ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

జీతభత్యాలు ::

  • అంగన్వాడీ టీచర్ ( AWW ) కు రూ. 11,500/-
  • మినీ అంగన్వాడీ టీచర్ ( Mini – AWW ) కు రూ. 9,000/-
  • అంగన్వాడి సహాయకురాలకు రూ. 7,000/-

అప్లై చేసుకునే ప్రాసెస్ ::

  • అర్హులైన అభ్యర్థులందరూ అప్లికేషన్ పూర్తిగా ఆఫ్ లైన్ లో సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు ::

  • ఈ అంగన్వాడికి సంబంధించి మీరు ఏ జాబ్ అప్లై చేయాలన్న ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదు… టోటల్గా ఫ్రీగా అప్లై చేయొచ్చు..

కావలసిన డాక్యుమెంట్స్ ::

దరఖాస్తుదారులు తమ దరఖాస్తు తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.

  • పుట్టిన తేదీ / వయసు ధ్రువీకరణ పత్రం
  • స్థానిక నివాసం కోసం . నేటివిటీ సర్టిఫికెట్ / రెసిడెన్సి సర్టిఫికెట్ / ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ మొదలగునవి.
  • పదవ తరగతి మార్కుల లిస్ట్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్
  • వితంతు అయినచో తగు సర్టిఫికెట్.
  • ఇటీవల ఫోటో సిగ్నేచర్

ఇవి కూడా చదవండి

మైక్రోన్ లో ఉద్యోగాలు రిలీజ్

పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు

BOB Recruitment 2024
BOB Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 ఉద్యోగాలు రిలీజ్!

ఆడబిడ్డ నీది స్కీం పూర్తి వివరాలు

ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

10th, ITI, Diploma, BSC తో జాబ్స్ రిలీజ్

Anganwadi Jobs ఇంపార్టెంట్ డేట్స్

  • Offline దరఖాస్తు ప్రారంభం తేదీ :: 09-12-2024
  • Offline దరఖాస్తు చివరి తేదీ :: 18-12-2024

ఫారం పూర్తి చేసి.. అవసరమైన పత్రాలు జత చేసి 2024 డిసెంబర్ 18 వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలి..

ఈ నోటిఫికేషన్ ఏక్కడ రిలీజ్ అయింది ::

Anganwadi Jobs
  • జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ సత్తెనపల్లి నియోజకవర్గం అంతట అంగన్వాడి కేంద్రాల్లో ఈ ఖాళీలను గుర్తించబడ్డాయి. నుండి ఈ అంగన్వాడి జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
  • మండలాల వారీగా ఖాళీల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి..
S.No Name Of The Posts Places
1 సత్తెనపల్లి
2ముప్పాళ్ళ
3రాజుపాలెం
4నకరికల్లు

ఎక్కడ అప్లై చేయాలి ::

  • ఈ అంగన్వాడి జాబ్స్ కి సంబంధించి జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారిణి, సత్తెనపల్లి ( ICDC ) కార్యాలయంలో దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి..
Apply Application FormClick Here

అంగన్వాడి జాబ్స్ గురించి పూర్తి వివరాలు ఈ క్రింద ఇవ్వబడిన వీడియోని క్లిక్ చేసి తెలుసుకోండి.

Demo Video :: Click Here

Yantra India Limited Recruitment 2024
Yantra India Limited Recruitment 2024 Notification: 10th, ITI అర్హతతో పరీక్ష లేకుండా 3,883 ఖాళీలు రిలీజ్

గమనిక :: పైనున్న అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని.. ఫిల్ చేసి సత్తెనపల్లి ఐసిడిఎస్ కార్యాలయంలో మీరు సమర్పించినట్లయితే.. షార్ట్ లిస్ట్ చేసి అర్హులకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది..

🔎 Related Tags

anganwadi vacancy 2024, anganwadi recruitment 2024, anganwadi jobs 2024,anganwadi jobs,anganwadi, anganwadi supervisor, ap anganwadi jobs 2024, anganwadi supervisor recruitment 2024, anganwadi jobs 2024 ap, anganwadi supervisor salary, ap anganwadi notification 2024, icds anganwadi recruitment 2024, anganwadi jobs apply online

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group