యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 ప్రశ్నల జాబితా | Unified Family Survey 2025 Question List

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 – ప్రశ్నల పూర్తి జాబితా | Unified Family Survey Question List

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న Unified Family Survey 2025 (UFS 2025) లో ప్రతి కుటుంబం నుంచి వ్యక్తిగత మరియు కుటుంబ స్థాయి వివరాలు సేకరిస్తారు. ఈ సర్వేలో అడిగే ప్రశ్నల పూర్తి జాబితాను కింద విభాగాల వారీగా అందిస్తున్నాం. సర్వే సమయంలో సరైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.

Join Telegram
Join Now

వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు | Individual Level Questions (Basic Profile)

ప్రశ్న సంఖ్యప్రశ్న వివరాలు
Q1ఆధార్ నంబర్ (Aadhaar Number – eKYC)
Q2పేరు (Name as per Aadhaar)
Q3లింగం (Gender)
Q4పుట్టిన తేదీ (Date of Birth – DOB)
Q5aప్రత్యేక మొబైల్ నంబర్ ఉందా? (Dedicated Mobile)
Q5bమొబైల్ నంబర్ (Mobile Number – OTP)
Q6ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న సంవత్సరాలు (Years in AP)

సామాజిక వివరాలు | Social Profile Questions

ప్రశ్న సంఖ్యప్రశ్న వివరాలు
Q7వివాహ స్థితి (Marital Status)
Q8aతండ్రి / భర్త పేరు (Father / Husband Name)
Q8bతండ్రి / భర్త ఆధార్ నంబర్
Q9aకుల వర్గం (Caste Category)
Q9bకులం (Caste)
Q10మతం (Religion)

విద్య & నైపుణ్యం | Education & Skill Questions

ప్రశ్న సంఖ్యప్రశ్న వివరాలు
Q11aప్రస్తుతం చదువుతున్నారా? (Currently Studying)
Q11bప్రస్తుతం చదువుతున్న విద్యా స్థాయి
Q11cచదువుతున్న సంస్థ / స్థలం (Study Place)
Q12aగరిష్ఠ విద్యార్హత (Highest Education)
Q12bచదువు మానేశారా? (Dropout)
Q13aనైపుణ్య శిక్షణ పొందారా? (Skill Training)
Q13bనైపుణ్య రకం (Type of Skill)

ఉపాధి & ఆదాయం | Employment & Income Questions

ప్రశ్న సంఖ్యప్రశ్న వివరాలు
Q14aవృత్తి / ఉపాధి (Occupation)
Q14bస్వయం ఉపాధి ఉందా? (Self Employed)
Q14cనెలవారీ ఆదాయం (Monthly Income)
Q15సీజనల్ వలస ఉందా? (Seasonal Migration)

కుటుంబ స్థాయి ప్రశ్నలు | Family Level Questions

ప్రశ్న సంఖ్యప్రశ్న వివరాలు
Q16కుటుంబ గుర్తింపు సంఖ్య (Household ID – HHID)
Q17aకుటుంబ మ్యాపింగ్ సరైనదా? (Consistent Mapping)
Q17bఎంపిక చేసిన పౌరుడు (Selected Citizen)
Q17cమ్యాపింగ్ కారణం (Mapping Reason)
Q18aప్రస్తుత చిరునామా (Current Address)
Q18bశాశ్వత చిరునామా (Permanent Address)
Q18cఇంటి డోర్ నంబర్ (Door Number)
Q18dజియో కోఆర్డినేట్స్ (Geo Coordinates)
Q19a1ఇంటి పైకప్పు రకం (Roof Type)
Q19a2స్వంత / అద్దె ఇల్లు (Own / Rented)
Q19bత్రాగునీటి కనెక్షన్ (Water Tap)
Q19cLPG గ్యాస్ కనెక్షన్ (LPG Access)
Q19dWiFi / ఇంటర్నెట్ (Internet Access)
Q19eమొబైల్ ఫోన్ అందుబాటు
Q19fవిద్యుత్ కనెక్షన్ (Electricity)
Q19gమరుగుదొడ్డి (Toilet Facility)
Q20aఎలక్ట్రానిక్ వస్తువులు (Electronic Assets)
Q20b1వాహనాలు (Vehicles)
Q20b2వాహన RC వివరాలు
Q20b3వాహన యజమాని (Vehicle Owner)
Q20cవ్యవసాయ యంత్రాలు (Farm Machinery)
Q20dపశుసంపద (Animal Assets)
Q20eఇతర ఆస్తులు (Miscellaneous Assets)

ముఖ్య గమనిక

  • పై ప్రశ్నలన్నీ Unified Family Survey 2025 లో తప్పనిసరి.
  • తప్పు లేదా అసంపూర్ణ సమాచారం ఇస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిలిపివేయబడే అవకాశం ఉంది.
Ad
Check Status