అంగన్వాడిలో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది  | AP ICDS Anganwadi Recruitment 2025 Notification

AP ICDS అంగన్వాడి రిక్రూట్మెంట్ 2025 – టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు
సంస్థ పేరుజిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం
పోస్ట్ పేరుఅంగన్వాడి కార్యకర్త (టీచర్), అంగన్వాడి హెల్పర్
మొత్తం పోస్టులు69
విద్య అర్హత10వ తరగతి ఉత్తీర్ణత (మహిళలు మాత్రమే)
వయోపరిమితి21 నుండి 35 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
నెల జీతంటీచర్: రూ.11,500 / హెల్పర్: రూ.7,000
అప్లికేషన్ మోడ్ఆఫ్‌లైన్
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ22-12-2025
దరఖాస్తు చివరి తేదీ30-12-2025 సాయంత్రం 5:00 గంటల వరకు
జిల్లా / ప్రాజెక్టు వారీగా ఖాళీలు
Bathalapalli03
Notifying at present06
C.K. Palli06
Dharmavaram02
Gudibanda02
Hindupur13
Kadiri06
Madakasira07
Nallacheruva03
OD Cheruvu02
Penukonda06
Puttaparthi06
Somandepalli09
ఎంపిక విధానం
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం
పూర్తిగా నింపిన దరఖాస్తును సంబంధిత ICDS / CDPO కార్యాలయంలో ఆఫ్‌లైన్‌గా సమర్పించాలి
Important Link
Official WebsiteClick Here
Notification PDFClick Here

Join Telegram
Join Now
Ad
Check Status