Inspire-Manak : విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.10,000 పొందే చాన్స్
Inspire-Manak: ఇన్స్‌పైర్-మనక్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.10,000 సాయం అందిస్తోంది. 6-10వ తరగతిలో చదువుకుంటున్న విద్యార్థులకు దినిని సైంటిఫిక్ ఆవిష్కరణలను పెంచాలని భావిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్, టెక్నాలజీపై వారి ఫోకస్ పెంచడానికి అంజనా వేశోంది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లలో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కోసం SEP 15 వరకు దరఖాస్తు చేయవచ్చు.
Table of Contents
ఇన్స్‌పైర్-మనక్ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యాలు:
ఇన్స్‌పైర్-మనక్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం 6-10వ తరగతిలోని విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ మీద ఆసక్తిని పెంచడం. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకునేందుకు, వారికి సృజనాత్మక ఆలోచనలకు మార్గం చూపేందుకు ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది.
- Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu
- Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!
- General Knowledge Questions – Simple Quiz Questions
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
పోటీ లో పాల్గొనే విధానం:
- అర్హత: 6-10వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు.
- నామినేషన్: ప్రతి పాఠశాల గరిష్ఠంగా 5 ఆవిష్కరణలను నామినేట్ చేయవచ్చు.
- దరఖాస్తు గడువు: SEP 15, 2024 లోపు దరఖాస్తులు సమర్పించాలి.
- దరఖాస్తు విధానం: పాఠశాల యాజమాన్యం ద్వారా నామినేషన్ చేసుకోవాలి.
ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు:
- ఆర్థిక సహాయం: విజేతలకు రూ.10,000 ప్రైజ్ మనీ.
- పరిశోధన ప్రాజెక్టులు: విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను తయారుచేసే అవకాశం.
- మానవ వనరులు: వివిధ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు.
పాఠశాలల పాత్ర:
పాఠశాలలు ఈ ప్రోగ్రామ్ లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు, వారికి కావలసిన వనరులు అందించేందుకు పాఠశాలలు కృషి చేయాలి. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం అవసరం.విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీతో పాటు, వారి ఆవిష్కరణలకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఇది వారికి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు మరింత స్ఫూర్తినిస్తుంది.
ఇక, ఈ ఇన్స్‌పైర్-మనక్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం. విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు, తమ ప్రతిభను నిరూపించేందుకు ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ప్రతి పాఠశాల కూడా తమ విద్యార్థులను ప్రోత్సహించాలని, వారిని ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. SEP 15, 2024 లోపు దరఖాస్తు చేయడం మరువద్దు.
Note: మీ స్కూల్ నుంచి పాల్గొనడానికి, ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాల కోసం పాఠశాల యాజమాన్యం లేదా ఇన్స్‌పైర్-మనక్ వెబ్‌సైట్ ను సంప్రదించండి.
Official Website:- Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇