AP Aadabidda Nidhi Scheme 2024 Age And Eligibility Criteria

AP Aadabidda Nidhi Scheme 2024 Age And Eligibility Criteria

AP Aadabidda Nidhi : TDP-JSP-BJP ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే వారు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే తమ మానిఫెస్టో లో ఉన్న పతకలని ఒకటి ఒకటి గా విడుదల చెయ్యనున్నారు. ఈ క్రమంలో సూపర్ సిక్స్ లో చెప్పిన విధం గా ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆడబిడ్డ నిధి పతాకం సూపర్ సిక్స్ లో మొదటి పథకం కాబట్టి ఈ పథకాన్ని త్వరలో అమలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అర్హులు ఎవరు ఎవరికి 1500 ఆర్థిక సహాయం అందుతుంది అలాగే ఎంత వయస్సు ఉండాలి అప్లై చేయుటకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎంటు అనే విషయాలను మనం ఈ పేజీ లో తెలుసుకోవచ్చు. కాబట్టి పోస్ట్ పూర్తి గా చదవండి.

AP Adabidda Nidhi Scheme Objectives

ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా సహాయపడాలి అనేదే ఈ ఆడబిడ్డ నిధి పతాకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆడబిడ్డ నిధి పతాకం కింద కింద చూపించిన పాయింట్స్ కూడా ఈ పథకం లోకి వస్తాయి.

WhatsApp Group Join Now
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
  • ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు .
  • నెలకి 1,500 హార్దిక సహాయం.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వేరే రాష్ట్రాల్లో వివిధ పేర్లు తో ఇప్పటికే చేపట్టారు. అయితే అక్కడ ఈ పథకం మొదలు పెట్టినప్పుడు ఈ పతకం విధానాల వల్ల ఆర్టీసీ ఉద్యోగులు చాలా అవస్థలు పడ్డారు. అయితే ఇప్పుడు అంతా సక్రమంగా ఉండడంతో మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వారిని చూసి అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో ప్రారంభించే అవకాశం ఎక్కువ ఉంది.

AP Adabidda Nidhi Scheme Benifits

ఈ ఆడబిడ్డ నిధి పథకంలో మహిళలు మాత్రమే లాభిస్తున్నారు:

  • 1. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ సర్వీసు అందిస్తుంది
  • .2. కుటుంబ లో ప్రతి మహిళా గృహాధిపతికి ప్రతి నెల Rs. 1500 ఆర్థిక సహాయం.
  • 3. కుటుంబ లో ప్రతి మహిళా గృహాధిపతికి ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది.

ఈ ప్రయాణం వేగంగా మహిళలను శక్తీకరించడానికి మరియు విశేషాంశాలను అందించడానికి ఉద్దేశించి ఉంది.

Andhra Pradesh Check Ration Card Details Online
Andhra Pradesh Check Ration Card Details Online – 2024
Name Of The Scheme Adabidda Nidhi
Launched By TDP-JSP-BJP
StateAndhra Pradesh
Scheme Catagory Super Six
Benifits ToWomen
Application Process Offline
Official Website Not Available

AP Adabidda Nidhi Scheme Eligibility Criteria

  • ఉచిత బస్ సర్వీసు అర్హత: ప్రతి మహిళ రాష్ట్రంలో ఉచిత బస్ సర్వీసు కోసం అర్హత, అవాస్థ్యత నిర్ధారించడానికి చాలామంది మహిళలు వాలిడ్ ఐడి ప్రూఫ్ ఉండాలి.
  • ప్రతి మహిళ కుటుంబం లో గృహాధిపతి అయిన ముందుగా రూ. 1500 ప్రతి నెల ఆర్థిక సహాయం కోసం అర్హత.
  • ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లకోసం అర్హత: రిజిస్టర్ చేసిన గ్యాస్ ఏజెన్సీ నుండి ఉండే ప్రతి మహిళ అర్హత.

Thalliki Vandanam Scheme 2024

AP Adabidda Nidhi Scheme Needed Documents

ఈ పథకానికి కింద ఇవ్వబడిన డాక్యుమెంట్స్ తపని సరిగా ఉండాలి. ఏ ఒక్క డాక్యుమెంట్స్ లేకపోయినా మీరు అర్హులు అవ్వరు.

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • ఓటర్ ఇడ్
  • బ్యాంక్ పస్ బుక్
  • మొబైల్ నంబర్ ఆధార్ కి లింక్ అయ్యి ఉండాలి.

AP Adabidda Nidhi Scheme FAQ

Q1: How much money we get under Adabidda Nidhi Scheme?

Every eligible women get 1,500 financial assistance form govt under Adabidda Nidhi Scheme.

Q2: Can we get three gas cylinders for free from ap government?

Chandranna Bima
Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

Every eligible women get three free gas cylinders per year from ap government under Adabidda Nidhi Sharma.

Q3: Who are eligible for free bus service in AP?

All women’s with valid id proff in Andhra Pradesh are eligible to free bus service in Andhra Pradesh.

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Hot Topics 🔥: AP Aadabidda Nidhi Scheme 2024 Age And Eligibility Criteria

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

1 thought on “AP Aadabidda Nidhi Scheme 2024 Age And Eligibility Criteria”

Comments are closed.

error: Content is protected !!