Ap Cabinet Meeting 2024: నేడు కేబినెట్ లో కీలక అంశాలపై చర్చలు

Ap Cabinet Meeting 2024: నేడు కేబినెట్ లో కీలక అంశాలపై చర్చలు

Ap Cabinet Meeting 2024 : నేడు కేబినెట్ భేటీలో కీలక చర్చ ఆమోదం. సీఎం సమీక్షలతో కొలిక్కి వచ్చిన కొత్త పాలసీల రూపకల్పన ప్రక్రియ.. 5 నూతన పాలసీలు రెడీ.. వాలంటీర్స్ గురించి కూడా నిర్ణయం..ఏపీ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి తీసుకోబోయే కీలకమైన నిర్ణయాల గురించి ఈ పేజీలో తెలుసుకుందాం..

Join Telegram
Join Now
11:30 నిమిషాలకే ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

Ap Cabinet Meeting Highlights

ఇవాళ ఏపీ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతుంది.

  • ప్రభుత్వ శాఖలు ఇచ్చిన కీలకమైన ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై చర్చ
  • చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం
  • 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న క్యాబినెట్
  • వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు, వేతనాలు చెల్లింపుపైన , నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
  • ఉచిత గ్యాస్ సిలిండర్ దీపాలకు అమలు చేసే విధంగా ఆలోచన

కొత్త పాలసీలకు శ్రీకారం చుట్టిన ఆయా శాఖల ఉనతాధికారులు బుధవారం జరిగే క్యాబినెట్ మీటింగ్లో 5 నూతన పాలసీలను రెడీ చేసింది. అందులో భాగంగానే

  • ఇండస్ట్రియల్ డెవలప్మెంట్
  • ఎలక్ట్రానిక్స్
  • క్లీన్ ఎనర్జీ
  • ఎం ఎస్ ఎం ఈ
  • ఫుడ్ ప్రాసెసింగ్
  • ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్

పాap లసీలు క్యాబినెట్ ముందుకు తీసుకురాబోతోంది. అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి కూడా అదనంగా పారిశ్రామిక ప్రోత్స హాలు ఇచ్చేల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. అదేవిధంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్కో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సహాలు ఇచ్చే అంశములో కసరత్తు చేసింది. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తన్ని కాన్సెప్ట్ తో ఎం ఎస్ ఎం ఈ పాలసీని తయారు చేసింది. వీటితోపాటు వాలంటీర్ల సర్వీస్ కొనసాగింపు.. వేతనాలు చెల్లింపు పైన రేసు డీలర్ల నియామకం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…

Ap Cabinet Meeting
(short note)

Click Here

Ap Cabinet Meeting Live

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రుల క్యాబినెట్ మీటింగ్ క్రింద ఇవ్వబడిన చానల్స్ క్లిక్ చేసుకొని లైవ్ లో చూడొచ్చు.

ABN AP Cabinet Meeting Live

TV9 Ap Cabinet Meeting Live

TV5 Ap Cabinet Meeting Live
Discovery related topics
AP Cabinet Meeting Today LIVE
AP Cabinet meeting date 2024
AP Cabinet meeting 2024
Next AP Cabinet meeting date
AP Cabinet meeting Today Highlights 2024
Today AP Cabinet Meeting news in Telugu
Ap Rain Alerts 
🌀 నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాప్ట్ల, కడపలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధిక వర్షపాతం 157మి.మీ.
🌀 వైజాగ్ తీరం నుండి తిరుపతి వరకు కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది!
Ad
Check Status