AP Volunteer Notification 2024 Key Dates and Important Information

AP Volunteer Notification Key Dates and Important Information

AP Volunteer Notification: ఆంధ్రప్రదేశ్ లో 70 వేల వాలంటీర్ల నియామకం జరగనుంది. ఈ నియామకానికి సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ ఇవ్వబడింది. పూర్తి వివరాలను తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2,54,832 వాలంటీర్లు ఉన్నారు, అందులో ప్రస్తుతం 1,26,659 మంది పని చేస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం వల్ల రాష్ట్రంలో అనేక వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Also Read This:-

WhatsApp Group Join Now

Thalliki Vandanam Scheme 2024

AP 50 Years Pension Scheme Details 2024

AP Volunteer Recruitment Eligibility Criteria

ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉంటే సరిపోయేది. ప్రస్తుతం, ఇది ఇంటర్మీడియేట్ లేదా డిగ్రీ తరగతి వరకు పెంచాలని నూతన ప్రభుత్వం ఆశిస్తున్నట్లు సమాచారం వస్తుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వేచి ఉండాలి.

Andhra Pradesh Check Ration Card Details Online
Andhra Pradesh Check Ration Card Details Online – 2024

AP Volunteer Recruitment Salary Details

గతంలో 5,000 గౌరవ వేతనం అప్పుడు ప్రభుత్వం చెల్లించేది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ యొక్క గౌరవ వేతనం పెంచుతాం అని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇస్తున్న 5,000 జీతాన్ని 10,000 లకు పెంచుతామని చెప్పారు. కొత్తగా ఇవ్వబోయే నోటిఫికేషన్ లో వోలుంట్టర్ కింద ఎంపిక అయిన వారికి 10,000 గౌరవ వేతనం చెల్లిస్తారు.

AP Volunteer Recruitment Selection Process

మీరు వాలంటీర్ కింద అప్లై చేసుకోవాలి అంటే ఈ కింద ఇవ్వబడిన డాక్యుమెంట్స్ కర్చితంగ ఉండాల్సి ఉంటుంది.

  • 10th/Inter/Degree Certificates
  • Aadhar Card
  • Cast Certificate
  • Bank Passbook
  • Passport Size Photos

AP Volunteer Recruitment Selection Process

ఆంధ్రప్రదేశ్లో, నూతన వాలంటీర్ నియామకాల విషయంలో అనేక మందికి సందేహాలు ఉన్నాయి. వచ్చే నోటిఫికేషన్ లో. ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు అంటే గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టుకు భర్తీ చేసే అవకాశం ఉంది.

AP Volunteer Recruitment House Allotment

గత ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నీ నియమించి సేవలు అందించే వారు. అయితే కొత్త ప్రభుత్వం 300 మందికి ఒక వాలంటీర్ లేదా 300 ఇళ్లకు ఒక వాలంటీర్ నీ నియమించే అవకాశం ఉంది. కానీ దేనిగురించి త్వరలో వచ్చే అధికారిక నోటిఫికేషన్ లో తెలియాల్సి ఉంది

AP Volunteer Recruitment Working Process

గతంలో వాలంటీర్లు వారంలో మూడు రోజులు సచివాలయానికి హాజరు అయ్యి ఏమైనా వర్క్ ఉంటే చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా వారం లో ప్రతి రోజూ సచివాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ వర్క్ చెయ్యడమే కాకుండా మండల స్థాయి మీటింగ్స్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

Chandranna Bima
Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

AP Volunteer Recruitment Online Application

ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ యొక్క నోటిఫికేషన్ జూలై మొదటి లేదా రెండోవ వారంలో విడుదల కానుంది. కాబట్టి అప్లై చేసుకునే అభ్యర్థులు కావాల్సిన డాక్యుమెంట్స్ రెఢీ చేసుకుని నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం నుండి అధికారిక నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే ఇక్కడ అప్డేట్ చెయ్యండి జరుగుతుంది.

పైనా ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Hot Topics: AP Volunteer Notification 2024 Key Dates and Important Information

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
error: Content is protected !!