Ap Volunteer Salary News 2024 వాలంటీర్స్ కి సాలరీ బిల్ వెంటనే పెట్టండి!

Ap Volunteer Salary News 2024 వాలంటీర్స్ కి సాలరీ బిల్ వెంటనే పెట్టండి!

Ap Volunteer Salary News :: గ్రామ వాలంటీర్లు – మండల ప్రజా పరిషత్, అనంతపురము రూరల్ గ్రామ వాలంటీర్లకు గౌరవ వేతనం బిల్లుల చెల్లింపు పై ఆదేశములు జారీ చేయుట గురించి సర్కులర్ జారీ చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వాలంటీర్లకు సంబంధించి గత మూడు నెలల నుంచి వాలంటీర్స్ గౌరవ వేతనం బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి.. తాజాగా వాలంటీర్లకు సంబంధించి గౌరవ వేతనం బిల్లులు పెట్టమని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో ఆఫీస్ నుంచి తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ సర్కులర్ కు సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని సంబంధించి శాలరీ డీటెయిల్స్ తెలుసుకోండి..

WhatsApp Group Join Now

అనంతపురం జిల్లా రూరల్ గ్రామ వాలంటీర్లు జూలై 30న #Meekosam సైట్ లో తమ గౌరవవేతనం విషయాన్ని పిర్యాదు చేయడం వలన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు అనంతపురము రూరల్ మండలము నందలి అందరు పంచాయతీ కార్యదర్శులకు సర్క్యులర్ పంపి గ్రామ వాలంటీర్లు కు వేతనం బిల్లు చెల్లింపు పైన ఆదేశాలు జారి చేయడం జరిగింది.

సర్క్యులర్ PDF : Click Here

Ap Volunteers
Ap Volunteers: వాలంటీర్స్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

వాలంటీర్లను కొనసాగిస్తాము – సీఎం చంద్రబాబు నాయుడు గారు

✓ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి @ncbn గారు అధికారులను ఆదేశించారు.

✓ సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు.

పూర్తి వివరాలు :: Click Here

పైన ఉన్న లింకును క్లిక్ చేసుకొని తాజాగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ నీ కొనసాగిస్తామన్న దాని గురించి సమగ్ర సమాచారం తెలుసుకోండి.

NTR Bharosa Pension
NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల బదిలీలకు అవకాశం!

వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ✓ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సిఎం చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
  • ✓ వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
  • ✓ వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తోంది.
  • ✓ వాలంటీర్లల్లో పీజీ చేసిన వాళ్లు 5 శాతం ఉండగా.. డిగ్రీ చేసిన వాళ్లు 32 శాతం.. డిప్లొమా చేసిన వాళ్లు 2 శాతం.. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు 48 శాతం 10వ తరగతి చదివిన వారు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు.
  • ✓ వయస్సుల వారీగా చూస్తే.. 20 నుంచి 25 మధ్యలో వయస్సు ఉన్న వారు 25 శాతం.. 26 నుంచి 30 వయస్సు ఉన్నవారు 34 శాతం.. 31 నుంచి 35 ఏళ్ల మధ్య – 28 శాతం మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది.
  • ✓ వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కారు ప్రణాళికలను రచిస్తోంది.
  • ✓ వాలంటీర్ల స్కిల్స్ పెంచి.. వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తోంది.
  • ✓ పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
  • ✓ వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
  • ✓ ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా/తొలగింపు జరిగింది.
  • ✓ ప్రస్తుతమున్న వారితో నెలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తోంది.
  • ✓ వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా రూ. 1848 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం.

వాలంటీర్ ప్రక్షాళన గురించి మరింత సమాచారం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు ప్రక్షాళన గురించి ఇప్పటివరకు వచ్చిన పూర్తి సమాచారం కింద ఉన్న లింకును క్లిక్ చేసుకొని వీడియో రూపంలో చూడగలరు.

Volunteers Update Video :: Click Here

volunteer latest news today

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
error: Content is protected !!