July 17 Holiday: స్కూల్స్, కాలేజీలకు సెలవు
July 17th Schools Holiday 2024 July 17 Holiday: జూలై నెలలో స్కూళ్లు, కాలేజీలకు రెండు పండగ సెలవులు ఉన్నాయి. 2024 జూలై 17వ తేదీ (బుధవారం) రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వనున్నారు. విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే జూలై …