10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీలో లేబరటరీ అసిస్టెంట్, క్లర్క్ & MTS జాబ్ నోటిఫికేషన్ | CURAJ Non Teaching Recruitment 2025 Notification

CURAJ నాన్-టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 – ల్యాబ్ అసిస్టెంట్, క్లర్క్ & MTS ఉద్యోగాలు
సంస్థ పేరుసెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ (CURAJ)
పోస్ట్ పేరుమెడికల్ ఆఫీసర్ (మహిళ), ప్రైవేట్ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, UDC, ల్యాబ్ అటెండెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
మొత్తం పోస్టులు12
విద్య అర్హత10వ తరగతి, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బి.టెక్
వయోపరిమితి18 నుండి 40 సంవత్సరాలు
నెల జీతంరూ.25,500 నుండి రూ.1,77,500 వరకు
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ19-12-2025
దరఖాస్తు చివరి తేదీ20-01-2026 రాత్రి 11:59 వరకు
హార్డ్ కాపీ సమర్పణ చివరి తేదీ27-01-2026 సాయంత్రం 05:00 వరకు
అప్లికేషన్ ఫీజు
General / EWS / OBCరూ.1500
SC / ST / PwBDరూ.750
ఎంపిక విధానం
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్
దరఖాస్తు విధానం
CURAJ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
Important Links
Notification PDFClick Here
Apply OnlineClick Here
Official WebsiteClick Here

Join Telegram
Join Now
Ad
Check Status