Inspire-Manak : విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.10,000 పొందే చాన్స్

Inspire-Manak : విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.10,000 పొందే చాన్స్

Inspire-Manak: ఇన్స్‌పైర్-మనక్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.10,000 సాయం అందిస్తోంది. 6-10వ తరగతిలో చదువుకుంటున్న విద్యార్థులకు దినిని సైంటిఫిక్ ఆవిష్కరణలను పెంచాలని భావిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్, టెక్నాలజీపై వారి ఫోకస్ పెంచడానికి అంజనా వేశోంది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లలో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కోసం SEP 15 వరకు దరఖాస్తు చేయవచ్చు.

ఇన్స్‌పైర్-మనక్ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యాలు:

ఇన్స్‌పైర్-మనక్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం 6-10వ తరగతిలోని విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ మీద ఆసక్తిని పెంచడం. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకునేందుకు, వారికి సృజనాత్మక ఆలోచనలకు మార్గం చూపేందుకు ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది.

WhatsApp Group Join Now
Read more: Inspire-Manak : విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.10,000 పొందే చాన్స్

పోటీ లో పాల్గొనే విధానం:

  • అర్హత: 6-10వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు.
  • నామినేషన్: ప్రతి పాఠశాల గరిష్ఠంగా 5 ఆవిష్కరణలను నామినేట్ చేయవచ్చు.
  • దరఖాస్తు గడువు: SEP 15, 2024 లోపు దరఖాస్తులు సమర్పించాలి.
  • దరఖాస్తు విధానం: పాఠశాల యాజమాన్యం ద్వారా నామినేషన్ చేసుకోవాలి.

ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు:

  • ఆర్థిక సహాయం: విజేతలకు రూ.10,000 ప్రైజ్ మనీ.
  • పరిశోధన ప్రాజెక్టులు: విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను తయారుచేసే అవకాశం.
  • మానవ వనరులు: వివిధ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు.

పాఠశాలల పాత్ర:

పాఠశాలలు ఈ ప్రోగ్రామ్ లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు, వారికి కావలసిన వనరులు అందించేందుకు పాఠశాలలు కృషి చేయాలి. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం అవసరం.విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీతో పాటు, వారి ఆవిష్కరణలకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఇది వారికి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు మరింత స్ఫూర్తినిస్తుంది.

Andhra Pradesh Check Ration Card Details Online
Andhra Pradesh Check Ration Card Details Online – 2024

ఇక, ఈ ఇన్స్‌పైర్-మనక్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం. విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు, తమ ప్రతిభను నిరూపించేందుకు ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ప్రతి పాఠశాల కూడా తమ విద్యార్థులను ప్రోత్సహించాలని, వారిని ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. SEP 15, 2024 లోపు దరఖాస్తు చేయడం మరువద్దు.

Note: మీ స్కూల్ నుంచి పాల్గొనడానికి, ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాల కోసం పాఠశాల యాజమాన్యం లేదా ఇన్స్‌పైర్-మనక్ వెబ్‌సైట్ ను సంప్రదించండి.

Official Website:- Click Here

Chandranna Bima
Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
error: Content is protected !!