Labour Insurance Telugu: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు సద్వినియోగం చేసుకోండి!
Labour Insurance Telugu: 18 నుండి 55 years ఉన్న స్త్రీ, పురుషులు మరియు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్, అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-, ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ, ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.
Table of Contents
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి
- ప్రభుత్వ ఉద్యోగులు తప్ప.
- కూలీలతో పాటు అందరు అర్హలే.
- తెల్ల రేషన్ కార్డు తప్పని సరి.
- ఏడాదికి రూ 22 మాత్రమే.
- 5 సoవత్సరాలు ఒకేసారి చెల్లించాలి.
- కేవలం 110/-రూ.. మాత్రమే.
- Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu
- Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!
- General Knowledge Questions – Simple Quiz Questions
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
Labour Insurance అవగాహన పెంచుకుందాం. అందరికీ చేరేలా చేయండి.
- 18 నుండి 55 years ఉన్న స్త్రీ, పురుషులు అర్హులు.
- ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
- రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ జత చేయాలి.
- బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
Labour Insurance Benifits
మీరు లేదా మీ కుటుంబం కి లేబర్ ఇన్సూరెన్స్ చేపించుకోవడం వలన ఈ క్రింద ఇవ్వబడిన ప్రయోజనాలు కలుగుతాయి..
- పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్
- అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-
- ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,చొప్పున వచ్చే అవకాశం ఉంది.
- 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు
- లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
Marriage Purpose – 30,000 Delivery Charges – 30,000 Normal Death Benifit = 1,30,000/- Accidental Death Benifit = 6,00,000/- Physically Handicapped 50% = 2,50,000/- Physically Handicapped 100% = 5,00,000/-
ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ. చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,, అన్నమాట. వెంటనే మీరు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువు లందరిని చేర్పించండి.
Labour Insurance Apply Documents Process
- Aadarcard
- Ration card
- Passport Size photos 2
- 110/- Bank Challan
ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి. కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని (లేబర్ ఆఫీసర్) MPDO/MRO గార్లను సంప్రదించండి.
Labour Insurance Call Center
లేబర్ ఇన్సూరెన్స్ కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్ కి కాల్ చేసి మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేసుకోవచ్చును… 18002676888 Labour Insurance Office Call Center Number.
చివరగా ఒక్క మాట ఈ పథకంలోకి చాలా మంది…..కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే… నచ్చితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు..
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇