NTR Bharosa Pension App Download
NTR Bharosa Pension App: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ పంపిణీ కోసం NTR Bharosa Pension App ను విడుదల చేశారు. ఇంతకుముందు వైయస్సార్ పెన్షన్ కానుక యాప్ గా ఉన్నది, ఇప్పుడు దీన్ని NTR Bharosa Pension App గా అప్‌డేట్ చేశారు.ప్రస్తుతానికి ఈ యాప్ (NTR Bharosa Pension App) లో వాలంటీర్లకు లాగిన్ సౌకర్యం లేదు. కేవలం సచివాలయ సిబ్బందికి మాత్రమే లాగిన్ సదుపాయం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులందరికీ ఈ కొత్తగా విడుదలైన NTR Bharosa Pension App ద్వారా పెన్షన్ ఇవ్వబడుతుంది.
Table of Contents
Update on Pension Disbursement
Dear All,,,
💫 2024 ఆగస్టు month కి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) NTR BHAROSA PENSION SCHEME app నందు update చేయడం జరిగింది.
- Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu
- Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!
- General Knowledge Questions – Simple Quiz Questions
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
Key Instructions on Pension Distribution
పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి బుధవారం రాత్రిలోగా విత్ డ్రా చేయాలని కలెక్టర్లకు CS నీరభ్ కుమార్ ఆదేశించారు. ఈరోజు రాత్రి లోగా చేయలేకపోతే, ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బులను అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 1న ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని, అదే రోజున 90% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు ప్రతిరోజు సమీక్షించాలని CS సూచించారు.
Key Updates In NTR Bharosa Pension distribution
- SS పెన్షన్ సైట్ లో WEA లాగిన్ లో యూజర్ వారీగా పెన్షన్ పంపిణీ రిపోర్టును కొత్తగా అందుబాటులో ఉంచారు.
- పెన్షన్ పంపిణీ రిపోర్టును జూలై 1 మరియు 2 తేదీల్లో మానిటర్ చేయడానికి ఇవ్వబడింది.
పింఛను నగదు రసీదు:
- పించనుదారుని సంతకం/వేలిముద్ర తీసుకోవాలి.
- పింఛను పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది రసీదును సేకరించాలి.
- పింఛను పంపిణీ పూర్తయిన తర్వాత WEA కి సమర్పించాలి.
పింఛను పంపిణీ ధ్రువ పత్రం:
- చెల్లించిన వారి సంతకం దగ్గర సచివాలయ ఉద్యోగి సంతకం చేయాలి.
- ధ్రువ పత్రాన్ని పించనుదారునికి అందించాలి.
NTR Bharosa Pension Disbursement
- గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి.
- ఎవరికి మినహాయింపు ఉండదు. ప్రతి ఉద్యోగి పెన్షన్లు మ్యాప్ చేయాల్సిందే.
- ఈ కార్యక్రమం ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అందువల్ల, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
- అందరూ ఈ విషయాన్ని గుర్తించాలి.
Pension All Apps links
•NTR Bharosa Pension App. Click HereNew
•RBIS App Link. Click HereNew
•Aadhar Face Rd App Link. Click HereNew
•Mantra Management Clint App Link. Click HereNew
•Mantra RD Service App Link. Click HereNew
•ACPL FM220 Registered Device App Link. Click HereNew
- Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu
- Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!
- General Knowledge Questions – Simple Quiz Questions
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇