NTR Rythu Bharosa: ₹7,500 Added to Farmers’ Accounts

ఎన్టీఆర్ రైతు భరోసా: చెల్లింపు షెడ్యూల్ మరియు అర్హతల పై చర్చ

మిత్రులందరికీ నమస్కారం! ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రైతు భరోసా ద్వారా రూ. 7500/- ఎప్పుడు జమ చేస్తారు, ఎవరు అర్హులు, మొదటి విడత ఎప్పుడు విడుదల అవుతుంది అనే అంశాల గురించి చర్చిద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వివిధ సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించింది. ఉదాహరణకు, ఉచిత బస్సు ప్రయాణం ఆగస్ట్ 15వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని, మరియు పింఛన్లు జులై 1న విజయవంతంగా పంపిణీ అయ్యాయని ప్రకటించారు. అలాగే, వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ఎన్టీఆర్ రైతు భరోసా గా పేరు మార్చినట్లు కూడా చెప్పారు. పేర్లు మారినప్పటికీ, రైతులకు అందాల్సిన సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

WhatsApp Group Join Now

కూటమి ప్రభుత్వం చివరి బడ్జెట్ సమావేశాల తరువాత, ఎన్టీఆర్ రైతు భరోసా పథకం క్రింద రూ. 7500/- పొందడానికి మీరు ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి.

Andhra Pradesh Check Ration Card Details Online
Andhra Pradesh Check Ration Card Details Online – 2024

ఎన్టీఆర్ రైతు భరోసా అర్హతలు

మిత్రులారా, మీరు ఎన్టీఆర్ రైతు భరోసా పథకం నుండి లబ్ధి పొందడానికి, ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

  1. మీ పాసుబుక్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి.
  2. మీరు eKYC పూర్తి చేసి ఉండాలి.
  3. మీ ఆధార్ కార్డు మరియు పాసుబుక్ ని అధికారిక వెబ్సైట్ లో నమోదు చేసి ఉండాలి.

CHECK DETAILS

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ప్రతి రైతుకు రూ. 2000/- ని మొదటి విడతలో భాగంగా విడుదల చేశారు. మొత్తం రూ. 6000/- మూడు విడతలుగా విడుదల చేయనున్నారు.

Chandranna Bima
Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
error: Content is protected !!