Table of Contents
PMJAY Senior Citizen Registration Online: వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఉచిత భీమా రిజిస్ట్రేషన్ ప్రాసెస్
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ( PMJAY Senior Citizen Registration Online ) 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ గుడ్ న్యూస్ ప్రకారం వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఉచిత భీమా సదుపాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ 5 లక్షల ఉచిత బీమా రిజిస్ట్రేషన్ సంబంధించి సమగ్ర సమాచారం ఈ పేజీలో మీ అందరికీ నేను అందిస్తాను.. దయచేసి పేజీ లాస్ట్ వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత భీమా
- దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ అందరికీ 5 లక్షల రూపాయల ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించే పథకానికి ప్రధానమంత్రి తేదీ 29-10-2024 తేదీన శ్రీకారం చుట్టారు.
- ఆయుష్మాన్ భారత్ కింద 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఐదు లక్షల వరకు బీమా సౌకర్యాలు అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన పథకం కింద ఈ ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది.
- దేశవ్యాప్తంగా ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ఐదు లక్షల బీమా వర్తిస్తుంది. ఇప్పటికి ఆయుష్మాన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు.
- ఒకవేళ ఎవరికైనా ఆయుష్మాన్ భారత్ కార్డు లేకపోతే ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం రిజిస్టర్ చేసుకున్న వాళ్ల కి కూడా కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతుంది.
- ఈ విధంగా దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్లకు పైగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది.
- అయితే కుటుంబ ప్రాతిపదికన ఏటా 5 లక్షల వరకు ఈ బీమా వర్తిస్తుంది. ఒకవేళ ఒకే కుటుంబంలో 70 ఏళ్ళు పైబడిన వారు ఇద్దరు ఉంటే సగం సగం బీమా వారికి వర్తిస్తుంది.
- ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ కార్డులో కుటుంబానికి ఇస్తున్నటువంటి బీమా కి గాను 70 ఏళ్లు పైబడిన వారికి అదనంగా రూ.5,00,000 లక్షలు కవరేజ్ అనేది కల్పించడం జరుగుతుంది.
Helpful Summary of Ayushman Bharat Scheme
Name of the scheme | Ayushman Bharat Scheme |
Introduced by | Government of India |
Objective | Provide Life Insurance Coverage |
Beneficiaries | Senior citizens of India |
Introduced | 11th Sep 2024 |
Roll Out of Scheme | 29th Oct 2024 |
Official Website | https://beneficiary.nha.gov.in/ |
Eligibility | Citizens above the age of 70 years |
Insurance coverage | INR 5,00,000 lakh |
Ayushman card eligibility check
ఆయుష్మాన్ భారత్ PMJAY కింద వృద్ధులకు ఉచిత ఐదు లక్షల బీమా పొందాలనుకునే వారికి క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- సదరు లబ్ధిదారుడు భారతదేశ పౌరుడై ఉండి శాశ్వత నివాసి అయి ఉండాలి.
- ఐదు లక్షల అదనపు కవరేజ్ పొందాలంటే తప్పనిసరిగా 70 సంవత్సరాలు నిండి ఉండాలి.
- అన్ని ఆర్థిక మరియు సామాజిక వర్గాల వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
ఇవి కూడా చూడండి
🔎 రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్
🔎 6 నుండి 12 తరగతుల వారికి 15,000 వేలు
🔎 ఏపీలో అన్ని సర్టిఫికెట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి
PMJAY senior citizen registration number
For more information beneficiaries can call ESIC tollfree number: 1800 112 526/ 1800 113 839
PMJAY Senior Citizen Registration Online Process
70 సంవత్సరాలు పైబడిన వారు ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఐదు లక్షల ఉచిత భమా కవరేజ్ పొందేందుకు క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీరే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
Step 1 :: ముందుగా ఈ పేజీలో కింద ఇచ్చినటువంటి అఫిషియల్ వెబ్సైట్ లింకు క్లిక్ చేయగానే క్రింది విధంగా పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 2 :: పైన మీకు స్క్రీన్ లో కనిపించిన విధంగా వెబ్సైట్ ఓపెన్ అవ్వటం జరుగుతుంది. అక్కడ మీరు PMJAY for 70+ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు Enrol for PMJAY for 70+ అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేయగానే మరొక పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 3 :: పైన స్క్రీన్ లో కనిపించిన విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ అఫ్ Beneficiary సెలెక్ట్ చేసుకుని, క్యాప్చర్ ఎంటర్ చేయండి, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపి వెరిఫై చేయండి.. ఓటిపి వెరిఫై చేశాక కింద క్యాప్చ ఉంటుంది. ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. తర్వాతే క్రింది విధంగా పేస్ ఓపెన్ అవుతుంది.
Step 4 :: ఇక్కడ మీకు సంబంధించి స్టేట్, మళ్లీ PMJAY, డిస్టిక్, తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా ఫ్యామిలీ ఐడి తో సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనున్న క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఫైనల్ గా పక్కనున్న సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేయగానే క్రింది విధంగా పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్
Step 5 :: మీకు ఇది వరకే కార్డు ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఎంత మంది ఉంటే వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి.. మీ కార్డు గనుక వెరిఫై అయ్యి, అప్రూవ్ అయి ఉంటే యాక్షన్ బటన్ కింద ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ కార్డు డౌన్లోడ్ చేసుకోగలరు..
Step 6 :: ఇన్ కేస్ మీ ఫ్యామిలీ లో కార్డు లేకపోతే యాడ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ ని ఆడ్ చేసి OTP తో ekyc కంప్లీట్ చేయండి. ఒక వన్ వీక్ లోపు మీ కార్డ్ లోకి ఆడ్ అవుతారు.
గమనిక :: పైన ఇచ్చినటువంటి లింకును క్లిక్ చేసుకొని మీ PMJAY Senior Citizen Registration Online ప్రాసెస్ ద్వారా మీ 5 లక్షల కార్డు అనేది మీరే అప్లై చేసుకోండి..
🔎 Related TAGS
Pmjay senior citizen registration online, Pmjay senior citizen registration form, Pmjay senior citizen registration number, PMJAY gov in registration, Ayushman card eligibility check, Ayushman Card Download, Pmjay senior citizen registration number
How to register for Ayushman card for senior citizens?
Registration process: Beneficiaries must register through the PM-JAY portal and complete an eKYC process to activate their cards, even if they already hold an Ayushman card, and complete the mandatory eKYC process to activate the new card.
What is the PM health scheme for senior citizens?
Senior citizens who are 70-years-old or above in age belonging to families already covered under AB PM-JAY will get an additional top-up cover up to ₹5 lakh per year for themselves (which they do not have to share with the other members of the family who are below the age of 70 years).
How to register for pmjay?
Visit PMJAY website, click on AM I eligible tab. Verify your mobile number by entering OTP. Select state and scheme. If you get details of your family and eligibility.
Can I apply online for Ayushman card?
Ayushman Bharat Card Registration 2024 – Apply Online @ pmjay.gov.in. The esteemed Prime Minister Narendra Modi inaugurated the Ayushman Bharat Jan Arogya Yojana, in collaboration with the Ministry of Health and Family Welfare.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇