Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025

Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025

Today history :: నేటి సమాజంలో చరిత్ర అంటే ఏంటో తెలియదు.. ప్రతిరోజు మనకు ప్రత్యేకత ఉంటుంది.. అలాంటిది ఈరోజు ఎటువంటి ప్రత్యేకత ఉంది.. చరిత్రలో ఈరోజు పూర్తి వివరాలు నేను మీకు అందిస్తాను. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి..

చారిత్రక సంఘటనలు

  • 1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరనుట్రాంబేలో ప్రారంభించారు.
  • 1993: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
  • 2009: అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు.
  • 2010: నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు.
  • 2011: భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability)సర్వీసుని ప్రారంభించారు.

జననాలు

  • 1907: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)
  • 1920: బి.విఠలాచార్య,’జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999)
  • 1940: కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త.
  • 1960: విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.
WhatsApp Group Join Now

Also Read :: 2 minutes లో మీ రేషన్ కార్డు PDF డౌన్లోడ్ చేసుకోండి

AP Grama Volunteers
Ap Grama Volunteers: జిల్లాల వారీగా వాలంటీర్స్ డీటెయిల్స్ వెంటనే పంపండి

మరణాలు

  • 1900: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)
  • 1988: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1890)
  • 2008: సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939)
  • 2016: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
  • 2016: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)‌‌

Morning Top9 News

  • దావోస్‌ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు
  • మూడింతల వేగంతో ఏపీ అభివృద్ధి-అమిత్‌షా
  • రేషన్‌కార్డులు తొలగిస్తారనేది అపోహ మాత్రమే-
  • జూపల్లిలోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి-
  • TDP నేత వర్మ చలికాలంలోనూ తెలంగాణలో రికార్డు విద్యుత్ వినియోగం
  • మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం,30 టెంట్లు దగ్ధం
  • సైఫ్‌పై దాడి కేసులో నిందితుడికి ఐదు రోజుల కస్టడీ
  • నేడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
  • ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్‌ విజేత భారత్

❤️ మరిన్ని విద్య ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here

NPCI Link
NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు!

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!
    WhatsApp Join Group