యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 – ప్రశ్నల పూర్తి జాబితా | Unified Family Survey Question List ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న Unified Family Survey 2025 (UFS 2025) లో ప్రతి కుటుంబం నుంచి వ్యక్తిగత మరియు కుటుంబ స్థాయి వివరాలు సేకరిస్తారు. ఈ సర్వేలో అడిగే ప్రశ్నల పూర్తి జాబితాను కింద విభాగాల వారీగా అందిస్తున్నాం. సర్వే సమయంలో సరైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.
వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు | Individual Level Questions (Basic Profile) ప్రశ్న సంఖ్య ప్రశ్న వివరాలు Q1 ఆధార్ నంబర్ (Aadhaar Number – eKYC) Q2 పేరు (Name as per Aadhaar) Q3 లింగం (Gender) Q4 పుట్టిన తేదీ (Date of Birth – DOB) Q5a ప్రత్యేక మొబైల్ నంబర్ ఉందా? (Dedicated Mobile) Q5b మొబైల్ నంబర్ (Mobile Number – OTP) Q6 ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న సంవత్సరాలు (Years in AP)
సామాజిక వివరాలు | Social Profile Questions ప్రశ్న సంఖ్య ప్రశ్న వివరాలు Q7 వివాహ స్థితి (Marital Status) Q8a తండ్రి / భర్త పేరు (Father / Husband Name) Q8b తండ్రి / భర్త ఆధార్ నంబర్ Q9a కుల వర్గం (Caste Category) Q9b కులం (Caste) Q10 మతం (Religion)
విద్య & నైపుణ్యం | Education & Skill Questions ప్రశ్న సంఖ్య ప్రశ్న వివరాలు Q11a ప్రస్తుతం చదువుతున్నారా? (Currently Studying) Q11b ప్రస్తుతం చదువుతున్న విద్యా స్థాయి Q11c చదువుతున్న సంస్థ / స్థలం (Study Place) Q12a గరిష్ఠ విద్యార్హత (Highest Education) Q12b చదువు మానేశారా? (Dropout) Q13a నైపుణ్య శిక్షణ పొందారా? (Skill Training) Q13b నైపుణ్య రకం (Type of Skill)
ఉపాధి & ఆదాయం | Employment & Income Questions ప్రశ్న సంఖ్య ప్రశ్న వివరాలు Q14a వృత్తి / ఉపాధి (Occupation) Q14b స్వయం ఉపాధి ఉందా? (Self Employed) Q14c నెలవారీ ఆదాయం (Monthly Income) Q15 సీజనల్ వలస ఉందా? (Seasonal Migration)
కుటుంబ స్థాయి ప్రశ్నలు | Family Level Questions ప్రశ్న సంఖ్య ప్రశ్న వివరాలు Q16 కుటుంబ గుర్తింపు సంఖ్య (Household ID – HHID) Q17a కుటుంబ మ్యాపింగ్ సరైనదా? (Consistent Mapping) Q17b ఎంపిక చేసిన పౌరుడు (Selected Citizen) Q17c మ్యాపింగ్ కారణం (Mapping Reason) Q18a ప్రస్తుత చిరునామా (Current Address) Q18b శాశ్వత చిరునామా (Permanent Address) Q18c ఇంటి డోర్ నంబర్ (Door Number) Q18d జియో కోఆర్డినేట్స్ (Geo Coordinates) Q19a1 ఇంటి పైకప్పు రకం (Roof Type) Q19a2 స్వంత / అద్దె ఇల్లు (Own / Rented) Q19b త్రాగునీటి కనెక్షన్ (Water Tap) Q19c LPG గ్యాస్ కనెక్షన్ (LPG Access) Q19d WiFi / ఇంటర్నెట్ (Internet Access) Q19e మొబైల్ ఫోన్ అందుబాటు Q19f విద్యుత్ కనెక్షన్ (Electricity) Q19g మరుగుదొడ్డి (Toilet Facility) Q20a ఎలక్ట్రానిక్ వస్తువులు (Electronic Assets) Q20b1 వాహనాలు (Vehicles) Q20b2 వాహన RC వివరాలు Q20b3 వాహన యజమాని (Vehicle Owner) Q20c వ్యవసాయ యంత్రాలు (Farm Machinery) Q20d పశుసంపద (Animal Assets) Q20e ఇతర ఆస్తులు (Miscellaneous Assets)
ముఖ్య గమనిక పై ప్రశ్నలన్నీ Unified Family Survey 2025 లో తప్పనిసరి. తప్పు లేదా అసంపూర్ణ సమాచారం ఇస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిలిపివేయబడే అవకాశం ఉంది.