Table of Contents
Indian Coast Guard Group C Attender Jobs 2024: 10th అర్హతతో అటెండర్ నోటిఫికేషన్ రిలీజ్
Indian Coast Guard Group C Attender Jobs 2024 :: గవర్నమెంట్ ఉద్యోగాలు పొందడం మీకు ఇష్టమా.. అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే… ఇండియన్ కోస్ట్ గార్డ్ గ్రూప్ సి అటెండర్ జాబ్స్ సంబంధించి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. ఎలా అప్లై చేయాలి… కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి.. పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు
ఈ Indian Coast Guard Group C Attender Jobs 2024 జాబ్స్ కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు ను… ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ సి సివిలియన్ డ్రాప్ట్స్ మన్ & MTS పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఈ 2024 సంవత్సరం రిలీజ్ అవడం జరిగింది.
సంస్థ పేరు
- ఈ Indian Coast Guard Group C Attender Jobs 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది భారతీయ తిరరక్షణ దళంలో ఇండియన్ కోస్ట్ గార్డ్
ఖాళీల వివరాలు
- డ్రాఫ్ట్స్ మన్ ( జనరల్ సెంట్రల్ సర్వీస్, “గ్రూప్ సి” నాన్ – గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ )
- MTS ( జనరల్ సెంట్రల్ సర్వీస్, ప్యూన్ , “గ్రూప్ సి” నాన్ – గెజిటెడ్, నాన్ మినిస్ట్రీరియల్ )
ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ స్టేటస్
జీతం వివరాలు
- డ్రాఫ్ట్స్ మన్ : పే స్కేల్ : మ్యాట్రిక్స్ స్థాయి- 4
- MTS ( ప్యూన్ ) : పే స్కేల్ : స్థాయి – 1
వయస్సు
- డ్రాఫ్ట్స్ మన్ : 18 సంవత్సరం ల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- MTS ( ప్యూన్ ) : 18 సంవత్సరం ల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు
- డ్రాఫ్ట్స్ మన్ : ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో లేదా సంస్థ నుండి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెరైన్ ఇంజనీరింగ్, లేదా నావల్ ఆర్కిటెక్చర్ , & షిప్ బిల్డింగ్ లో డిప్లమా, లేదా డ్రాఫ్ట్స్ మెన్ షిప్ లో సర్టిఫికెట్.
- MTS ( ప్యూన్ ) : ఈ పోస్టులకు అర్హత మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఆఫీస్ ఎజ్ అటెండెంట్ గా రెండేళ్ల అనుభవం.
అప్లై ప్రాసెస్
- Indian Coast Guard Group C Attender Jobs 2024 నోటిఫికేషన్ కి పూర్తిగా ఆఫ్ లైన్ లో పోస్ట్ ద్వారా అప్లయ్ చేయాల్సి ఉంటుంది..
ఇవి కూడా చూడండి
ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ రిలీజ్
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పథకం ఫుల్ డీటైల్స్
7వ తరగతితో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్
ఫ్రీగా సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి
సెలక్షన్ ప్రాసెస్
- దరఖాస్తుల పరిశీలన :: అన్ని దరఖాస్తులు పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపడుతారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ :: ఎంపికైన అభ్యర్థుల కు సంబంధించి అన్ని సర్టిఫికెట్లను పరిశీలించడం జరుగుతుంది.
- పరీక్షలు :: అవసరమైతే, వ్రాత పరీక్ష లేదా ఇతర అర్హత పరీక్షలు నిర్వహించవచ్చు ను..
జాబ్ ప్రొఫైల్ మరియు విధులు
- డ్రాఫ్ట్స్ మన్ : – వివరణాత్మక డ్రాయింగ్ లు తయారు చేయడం ఇన్ స్టాలేసన్ కంప్లీషన్ తర్వాత డ్రాయింగ్ లను సవరించడం సీనియర్ డ్రాఫ్ట్స్ మన్ లకు సహాయం చేయడం.
- MTS ( ప్యూన్ ) : – కార్యాలయంలో సాధారణ పనులు నిర్వహించడం ఫైల్స్, కాగితాలు తీసుకెళ్లడం, ఫోటో కాపీ చేయడం, ఇతర నాన్ – క్లెరికల్ పనులు చేయడం వంటివి ఉంటాయి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా
డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్ మెంట్ కోస్ట్ గార్డ్ హెడ్ కోటర్స్, పోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ C1, ఫేజ||, ఇండస్ట్రీయల్ ఏరియా, సెక్టార్-62 , నోయిడా, U.P.201308
కావలసిన డాక్యుమెంట్స్
ఆధార్ కార్డ్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, అనుభవ సర్టిఫికెట్, రిజర్వుడు కేటగిరి సర్టిఫికెట్ ( వర్తించితే )
- ఆధార్ కార్డ్
- విద్యార్హత ధ్రువపత్రాలు మరియు మార్కుల లిస్టులు
- రిజర్వేషన్ డాక్యుమెంట్ ( OBC/ EWS ) సంబంధిత పత్రాలు
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- ప్రత్యేకమైన కవర్ ( రూ. 50/- పోస్టల్ స్టాంప్ తో )
అప్లికేషన్ ఇంపార్టెంట్ తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ :: 01- నవంబర్ 2024
- దరఖాస్తులకు చివరి తేదీ :: 15 – డిసెంబర్ – 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇