SBIF Asha Scholarship Program 2024: 6 నుండి 12 తరగతుల వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు

SBIF Asha Scholarship Program 2024:

ఈ SBIF Asha Scholarship Program భారతదేశంలోని అతిపెద్ద స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ లలో ఇది ఒకటి. ఈ కాలర్ షిప్ ప్రోగ్రాం SBI ఫౌండేషన్ సంబంధించిన వారు ఈ స్కాలర్షిప్ ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం భారతదేశం అంతట తక్కువ ఆదాయ కుటుంబాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి యొక్క విద్య కొనసాగింపును నిర్ధారించడానికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

About SBI Foundation

SBI Foundation is the CSR arm of the స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో పనిచేస్తుంది. ఈ ఫౌండేషన్ తరపున బ్యాంకింగ్ మించిన సేవా సంప్రదాయాన్ని సమర్థిస్తూ, ఫౌండేషన్ గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి, & వ్యవస్థాపకత , యువజన సాధికారత, క్రీడల ప్రోత్సాహం ఇలా అనేకమైన సేవ గుణాలను కలిగి ఉంది. SBI Foundation వారు సమాజంలో అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు ఈ ఫౌండేషన్ అంకితం చేయబడింది.

WhatsApp Group Join Now

SBIF Asha Scholarship Program ఎవరు అర్హులు?

ఈ SBIF Asha Scholarship Program 2024 ఈ సంవత్సరానికి భారతదేశమంతటా తక్కువ ఆదాయ కుటుంబాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి యొక్క విద్య కొనసాగింపునకు నిర్ధారించడానికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కాలర్షిప్ 6 నుండి 12 వ తరగతి వరకు విద్యార్థులకు మరియు టాప్ 100 NIRF విశ్వవిద్యాలయాలు / కళాశాలలు మరియు IIT లు లేదా IIM ల నుండి MBA/ PGDM కోర్సుల నుండి అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ప్రస్తుతం చదువుతున్న వారు ఈ స్కాలర్షిప్ లకి చెప్పులకి అర్హులవుతారు.

ఈ స్కాలర్షిప్స్ కింద ఎంపిక చేయబడిన విద్యార్థులకు వారి విద్యా ప్రయత్నాలకు మద్దతుగా రూ.7.5 లక్షల వరకు స్కాలర్షిప్ ను పొందవచ్చు.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

SBIF Asha Scholarship Program for School Students

అర్హతలు ::

  • భారతీయ పౌరులై ఉండాలి.
  • ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6 నుంచి 12 వ తరగతి చదువుతూ ఉండాలి.
  • విద్యార్థులు వారి మునుపటి విద్యా సంవత్సరంలో 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
  • దరఖాస్తు అప్లై చేసుకునే పర్సన్ యొక్క కుటుంబాదాయం సంవత్సరానికి రూ. 3,00,000 వరకు ఉండాలి.

గమనిక ::

  • మహిళల కి 50% ఈ స్కాలర్షిప్స్ కి రిజర్వ్ చేయబడతాయి.
  • షెడ్యూల్ కులాలు ( SC ) మరియు షెడ్యూల్ తెగలు ( ST ) వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

స్కాలర్షిప్ అవార్డులు

  • ఈ స్కాలర్షిప్స్ కి ఎంపికైన అభ్యర్థులకు 6 నుండి 12 తరగతుల వారికి ఒక్కొక్కరికి రూ.15,000/- వేల రూపాయలు వారు ఆర్థికంగా చదువుకోవడానికి ఈ SBIF Asha Scholarship Program 2024 ద్వారా స్టూడెంట్స్ కి అందిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ రిలీజ్

ఉచిత గ్యాస్ సిలిండర్ పేమెంట్ స్టేటస్

పదో తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు

అన్ని సర్టిఫికెట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి

NPCI Link Bank Account Online
NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!

రైతులకు 20వేలు రిలీజ్ డేట్

స్కాలర్షిప్స్ కి కావాల్సిన డాక్యుమెంట్స్

  • మునుపటి విద్యా సంవత్సరం నుండి మార్క్ లిస్ట్ ( 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్, వర్తించే విధంగా )
  • ఆధార్ కార్డు
  • ప్రస్తుత సంవత్సరం ఫీజు రిసిప్ట్
  • ప్రస్తుత సంవత్సరం ప్రవేశ రుజువు ( అడ్మిషన్ / లెటర్ / సంస్థ గుర్తింపు కార్డు / బోనఫైడ్ సర్టిఫికెట్ )
  • ఇన్కమ్ సర్టిఫికెట్ ( ఆదాయ రుజువు ధ్రువ పత్రం )
  • క్యాట్ సర్టిఫికెట్ ( కుల ధ్రువీకరణ పత్రం )
  • దరఖాస్తుదారుని ఫోటో

SBIF Asha Scholarship Apply Process

ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి ఈ SBIF Asha Scholarship కి అప్లై చేసుకోండి.

Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ క్రింద ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ Apply Now బటన్ పై క్లిక్ చేయండి. విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వటం జరుగుతుంది.

Step 2 :: 6 వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులందరూ పైన చూపించిన స్క్రీన్ లో అప్లై నౌ పై క్లిక్ చేయగానే క్రింది విధంగా స్క్రీన్ మీద నోటిఫికేషన్ ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 3 :: ఈ పేజీలో మీరు Creat on Account అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తానే మరొక పేజీ ఓపెన్ అవ్వటం జరుగుతుంది.

Step 4 :: ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అలాగే ఒక పాస్వర్డ్ సేట్ చేసుకోవాలి.. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత Sign Up అనే బటన్ పై క్లిక్ చేయాలి.

Step 5 :: క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ ఆయన మొబైల్ కి ఒక ఓటిపి జనరేట్ అవుతుంది. తర్వాత SBIF Asha Scholarship Program కి పేజీ వెళ్లడం జరుగుతుంది.

Step 6 :: తర్వాత స్టార్ట్ అప్లికేషన్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 7 :: ఫైనల్ గా ఇక్కడ మీరు స్టూడెంట్ కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఫిల్ చేయండి.

Step 8 :: అప్లోడ్ రీలవెంటెడ్ డాక్యుమెంట్స్.. అనగా పైన ఏవైతే చెప్పాను ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి.

Step 9 :: Acept the టెర్మ్స్ అండ్ కండిషన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ అంతా ఒకసారి ఫ్రీవ్వు కనిపిస్తుంది.. ఒకసారి డీటెయిల్స్ అన్ని సరిచూసుకోండి.

Step 10 :: అన్ని డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ది సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోవడం జరుగుతుంది.

Thalliki Vandanam Scheme 2024
Thalliki Vandanam Scheme 2024: Check Eligibility, Benifits

SBIF Asha Scholarship Apply Now

గమనిక :: ఈ స్కాలర్షిప్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి.👆

SBIF Asha Scholarship Apply Last Date

  • ఈ స్కాలర్షిప్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 31-10-2024 …. మళ్లీ డేట్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంది.. ఒకవేళ డేట్ ఎక్స్టెన్షన్ అయితే పేజీలో డేటా అప్డేట్ చేస్తాను.

SBIF Asha Scholarship Demo Video :: Click Here

గమనిక :: ఎంతోమంది పేద విద్యార్థులు ఉంటారు .. మీరు ఈ పోస్ట్ చూసి తిరిగి వెళ్ళిపోకుండా దయచేసి ఒక్క స్టూడెంట్ కైనా ఈ పోస్ట్ నీ షేర్ చేయండి.. కొంతమంది స్టూడెంట్స్ కైనా ఈ స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. మీ ద్వారా వాళ్లు కూడా స్కాలర్షిప్ పొందిన వారవుతారు.

🔎 Tags

SBI Asha Scholarship Apply Online, SBI Asha Scholarship 2024, SBI Asha Scholarship 2024 offical website, SBI Asha Scholarship status check, SBI Asha Scholarship login, How to apply SBI Asha Scholarship, SBI Scholarship apply online, SBI Asha Scholarship 2024 application form, SBI Asha Scholarship 2024 last date, SBI Asha Scholarship results

ఎస్బిఐ ఆశా స్కాలర్షిప్ కోసం ఎవరు అర్హులు?

SBI ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు అర్హులైన అభ్యర్థులు ఇటీవలి అకడమిక్ సెషన్‌లలో 75% మార్కులతో మరియు 6 నుండి 12వ తరగతికి చేరిన విద్యార్థులు .

Sbif స్కాలర్షిప్ ధర?

ఇది 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు మరియు NIRF టాప్ 100 విశ్వవిద్యాలయాలు/కళాశాలలు, IITలు లేదా IIMలలో MBA/PGDM ప్రోగ్రామ్‌లలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను అభ్యసించే వారికి కూడా అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులుగా ఎంపికైన విద్యార్థులు వారి విద్యాసంబంధమైన పనికి మద్దతుగా రూ.7.5 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ను పొందవచ్చు.

Sbif స్కాలర్షిప్ కోసం అవసరమైన పత్రాలు?

ప్రస్తుత సంవత్సరం రుసుము రసీదు. ప్రస్తుత సంవత్సరం ప్రవేశ రుజువు (అడ్మిషన్ లెటర్, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డ్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్). బ్యాంక్ ఖాతా వివరాలు (దరఖాస్తుదారు లేదా తల్లిదండ్రుల). ఆదాయ రుజువు (ఫారం 16A, ఆదాయ ధృవీకరణ పత్రం, జీతం స్లిప్పులు మొదలైనవి)

భారతదేశంలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఎలా పొందాలి?

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ అనేది స్కాలర్‌షిప్‌లను పొందే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ . ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే UGC, AICTE మరియు ఇతర వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు అందించే వివిధ స్కాలర్‌షిప్ పథకాలకు సింగిల్ విండోగా పనిచేస్తుంది.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!
    WhatsApp Join Group