| TSLPRB TGSRTC Supervisor Trainee Recruitment 2026 – 198 పోస్టులు |
| రిక్రూట్మెంట్ అవలోకనం | |
| సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) |
| శాఖ | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) |
| పోస్ట్ పేరు | ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) |
| మొత్తం ఖాళీలు | 198 |
| ప్రకటన సంఖ్య | 369 / Rect. / Rect.2 / 2025 |
| అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
| అధికారిక వెబ్సైట్ | https://www.tgprb.in/ |
| ముఖ్యమైన తేదీలు | |
| షార్ట్ నోటిఫికేషన్ విడుదల | 25 డిసెంబర్ 2025 |
| డీటెయిల్డ్ నోటిఫికేషన్ | 30 డిసెంబర్ 2025 లోపు |
| ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | 30 డిసెంబర్ 2025 |
| ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ | 20 జనవరి 2026 |
| పోస్ట్ వారీగా ఖాళీలు | |
| ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) – Post Code 47 | 84 |
| మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) – Post Code 48 | 114 |
| Total | 198 |
| విద్యా అర్హత | |
| TST | ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి గ్రాడ్యుయేషన్ |
| MST | ఆటోమొబైల్ / మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా BE / B.Tech / AMIE |
| వయోపరిమితి (01-07-2025 నాటికి) | |
| కనీస వయస్సు | 18 సంవత్సరాలు |
| గరిష్ట వయస్సు | 25 సంవత్సరాలు |
| వయస్సు సడలింపు | |
| SC / ST / BC / EWS | 5 సంవత్సరాలు |
| Ex-Servicemen | 3 సంవత్సరాలు + సేవా కాలం |
| TGSRTC డిపార్ట్మెంటల్ (SC/ST/BC) | సేవా కాలం మేరకు (గరిష్ట వయస్సు 45) |
| TGSRTC డిపార్ట్మెంటల్ (ఇతరులు) | గరిష్టంగా 10 సంవత్సరాలు (వయస్సు 40 వరకు) |
| ఎంపిక విధానం |
| రాత పరీక్ష (Written Examination) |
| TST పరీక్ష విధానం | |
| Supervisory Aptitude | 60 మార్కులు |
| Numerical Aptitude | 40 మార్కులు |
| Reasoning | 40 మార్కులు |
| General English | 30 మార్కులు |
| General Knowledge | 30 మార్కులు |
| Total | 200 మార్కులు |
| MST పరీక్ష విధానం | |
| Supervisory Aptitude | 60 మార్కులు |
| Engineering Aptitude | 40 మార్కులు |
| Reasoning | 40 మార్కులు |
| General English | 30 మార్కులు |
| General Knowledge | 30 మార్కులు |
| Total | 200 మార్కులు |
| నెల జీతం | |
| TST | రూ.27,080 – రూ.81,400 |
| MST | రూ.27,080 – రూ.81,400 |
| Important Links | |
| Notification PDF | Click Here |
| Apply Online | Click Here |
| Official Website | Click Here |
Join Telegram
Join Now
