AP Sri Sathya Sai District Anganwadi Notification 2025 – 69 Vacancies

AP శ్రీ సత్య సాయి జిల్లా అంగన్వాడి నోటిఫికేషన్ 2025 – 69 పోస్టులు
నోటిఫికేషన్ వివరాలు
జిల్లాశ్రీ సత్య సాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్
పోస్ట్ పేర్లుఅంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు
మొత్తం పోస్టులు69
అప్లికేషన్ విధానంఆఫ్‌లైన్
దరఖాస్తు చివరి తేదీ30 డిసెంబర్ 2025 (సాయంత్రం 5 గంటలలోపు)
అర్హులైన అభ్యర్థులుమహిళలు మాత్రమే
మండలాల వారీగా ఖాళీలు
బత్తలపల్లి3
సి.కె. పల్లి6
ధర్మవరం6
గుడిబండ2
హిందూపూర్13
కదిరి6
మదకాసిరా7
నల్లచెరువు3
ఓడి చెరువు2
పెనుకొండ6
పుట్టపర్తి6
సోమందేపల్లి9
Total69
వయోపరిమితి
01 జూలై 2025 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
విద్యా అర్హత & ఇతర అర్హతలు
పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
అభ్యర్థులు వివాహితులు అయి ఉండాలి.
సంబంధిత గ్రామం/వార్డు స్థానికులు అయి ఉండాలి.
ఎంపిక విధానం
ముందుగా దరఖాస్తుల స్క్రూటినీ నిర్వహిస్తారు.
తదనంతరం డిక్టేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
జీతం వివరాలు
అంగన్వాడి కార్యకర్తరూ.11,500 నెలకు
అంగన్వాడి సహాయకురాలురూ.7,000 నెలకు
ఎలా దరఖాస్తు చేయాలి
అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసి పూర్తిగా పూరించాలి.
ఫోటో అంటించి, ఫోటోపై అభ్యర్థి సంతకం చేయాలి.
నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 10వ తరగతి మార్క్స్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగ సర్టిఫికేట్ (ఉంటే) జత చేయాలి.
సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో 30 డిసెంబర్ 2025 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.
Important Links
NotificationClick Here
Official WebsiteClick Here

Join Telegram
Join Now
Ad
Check Status