| AP శ్రీ సత్య సాయి జిల్లా అంగన్వాడి నోటిఫికేషన్ 2025 – 69 పోస్టులు | |
| నోటిఫికేషన్ వివరాలు | |
| జిల్లా | శ్రీ సత్య సాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| పోస్ట్ పేర్లు | అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు |
| మొత్తం పోస్టులు | 69 |
| అప్లికేషన్ విధానం | ఆఫ్లైన్ |
| దరఖాస్తు చివరి తేదీ | 30 డిసెంబర్ 2025 (సాయంత్రం 5 గంటలలోపు) |
| అర్హులైన అభ్యర్థులు | మహిళలు మాత్రమే |
| మండలాల వారీగా ఖాళీలు | |
| బత్తలపల్లి | 3 |
| సి.కె. పల్లి | 6 |
| ధర్మవరం | 6 |
| గుడిబండ | 2 |
| హిందూపూర్ | 13 |
| కదిరి | 6 |
| మదకాసిరా | 7 |
| నల్లచెరువు | 3 |
| ఓడి చెరువు | 2 |
| పెనుకొండ | 6 |
| పుట్టపర్తి | 6 |
| సోమందేపల్లి | 9 |
| Total | 69 |
| వయోపరిమితి | |
| 01 జూలై 2025 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి | |
| విద్యా అర్హత & ఇతర అర్హతలు | |
|
పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు వివాహితులు అయి ఉండాలి. సంబంధిత గ్రామం/వార్డు స్థానికులు అయి ఉండాలి. | |
| ఎంపిక విధానం | |
|
ముందుగా దరఖాస్తుల స్క్రూటినీ నిర్వహిస్తారు. తదనంతరం డిక్టేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది. | |
| జీతం వివరాలు | |
| అంగన్వాడి కార్యకర్త | రూ.11,500 నెలకు |
| అంగన్వాడి సహాయకురాలు | రూ.7,000 నెలకు |
| ఎలా దరఖాస్తు చేయాలి | |
|
అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి పూర్తిగా పూరించాలి. ఫోటో అంటించి, ఫోటోపై అభ్యర్థి సంతకం చేయాలి. నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 10వ తరగతి మార్క్స్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగ సర్టిఫికేట్ (ఉంటే) జత చేయాలి. సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో 30 డిసెంబర్ 2025 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. | |
| Important Links | |
| Notification | Click Here |
| Official Website | Click Here |
Join Telegram
Join Now
