NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల బదిలీలకు అవకాశం!

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల బదిలీలకు అవకాశం!

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పెన్షన్ తీసుకొనే లబ్ధిదారులందరికీ రాష్ట్రంలో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. చాలామంది పెన్షన్ దారులు వ్యక్తిగత కారణాలవల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల… పెన్షన్ అనేది వేరే ప్రాంతంలో ఉండడం వలన తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.. అలాంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పెన్షన్ సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది.. అప్డేట్ ఏంటో ఈ పేజీలో చూద్దాం..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది. మీరు ప్రస్తుతం NTR Bharosa Pension పొందుతూ ఉన్నట్లయితే ఆ పెన్షన్ వేరే చోటికి మార్చుకోవాలి అనుకుంటే ప్రస్తుతం సచివాలయంలో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ ప్లేస్ లో పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఆ ఊరికి పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చును.

WhatsApp Group Join Now

పెన్షన్ బదిలీలకు అవసరమయ్యే డాక్యుమెంట్స్

పెన్షన్ బదిలీ కావాలనుకున్న పెన్షన్ దారుడు తప్పకుండా ఈ క్రింది చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లాలి..

AP Grama Volunteers
Ap Grama Volunteers: జిల్లాల వారీగా వాలంటీర్స్ డీటెయిల్స్ వెంటనే పంపండి
  • పెన్షన్ ఐడి
  • ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది.

గమనిక :: NTR Bharosa Pension కి సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్.. ప్రతినెల పెన్షన్ పంపిన తర్వాత ఓపెన్ అవడం జరుగుతుంది.. ఒక వేళ ఈ నెల మిస్ అయినా మళ్ళీ నెల కూడా మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చును.

NTR Bharosa Pension Status Online Check

ఆన్లైన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి..

కొత్త పెన్షన్లు స్టేటస్ చెక్.. మీరు గత ప్రభుత్వం లో పెన్షన్లు అప్లయ్ చేశారా? ఐతే మీ పెన్షన్ Pending ❓ Rejected ముందుగా ఈ క్రింది వెబ్సైట్ ను క్లిక్ చెయ్యండి.

Pension Status :: Click Here

పైన ఉన్న లింకును క్లిక్ చేసుకొని పెన్షన్ యొక్క స్టేటస్ ని తెలుసుకోగలరు..
  • Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu

    Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu

    Top GK questions in Telugu ఈ క్రింద ఉన్న Start Button నీ క్లిక్ Top GK questions in Telugu చేసి GK నీ స్టార్ట్ చేయండి. General Knowledge Questions – Simple Quiz Questions WhatsApp Group Join Now NPCI Link … Read more

    NPCI Link
    NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు!

  • Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!

    Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!

    Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి! Aadhar Bank Link Status : ప్రస్తుతం సంక్షేమ పథకాల డబ్బులు లబ్ధిదారులకు రావాలంటే తప్పనిసరిగా ( NPCI ) ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయితేనే సంక్షేమ పథకాలు డబ్బులు వస్తాయి.. … Read more


  • General Knowledge Questions – Simple Quiz Questions

    General Knowledge Questions – Simple Quiz Questions

    Test Your Brian Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu WhatsApp Group Join Now NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు! … Read more


మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group