తల్లికి వందనం 22న తల్లుల ఖాతాల్లోకి రూ. 13,000 | జీవో రిలీజ్!

Join Telegram
Join Now

తల్లికి వందనం బిగ్ అప్‌డేట్: జులై 22న ఖాతాల్లోకి రూ. 13,000!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Thalliki Vandanam పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. నిధుల విడుదలపై ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ అధికారికంగా జీవో (GO) విడుదల చేసింది.

తాజా సమాచారం ప్రకారం, ఈ పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

  • డబ్బులు పడే తేదీ: ఈ నెల (జులై) 22వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
  • ఆర్థిక సాయం: ఈ స్కీమ్ కింద ఒక్కో విద్యార్థికి రూ. 13,000 చొప్పున నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి.
  • లబ్ధిదారులు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
  • మొత్తం బడ్జెట్: దీనికోసం 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో అక్షరాలా రూ. 10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.

మీరు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే, మీ అప్లికేషన్ ఆమోదించబడిందో లేదో ఇక్కడ Thalliki Vandanam Eligibility Status Check 2026 లింక్ పై క్లిక్ చేసి సులభంగా ఆన్‌లైన్‌లో తెలుసుకోండి.

Ad
Check Status