Annadatha Sukhibhava release date 2024: రైతులకి రూ.20వేలు ప్రకటన

Annadatha Sukhibhava release date 2024: రైతులకి రూ.20వేలు ప్రకటన

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు ఇప్పుడిప్పుడే Annadatha Sukhibhiva release date ప్రకటించడం జరిగింది.. ఎప్పుడు రిలీజ్ చేస్తారు స్టేటస్ ఎలా చెక్ చేయాలి, అన్నదాత సుఖీభవ స్కీమ్ పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.

What is the meaning of Annadatha Sukhibhava

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి సాయంగా మరియు వారి ఆర్థిక ప్రమాణాలను మెరుగుపొందించేందుకు రైతులందరికీ సంవత్సరానికి ₹20,000వేల రూపాయలు రెండు విడతల వారీగా రిలీజ్ చేస్తారు.. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వచ్చే సాయాన్ని నేరుగా రైతులు బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు.

WhatsApp Group Join Now
Name of the Scheme అన్నదాత సుఖీభవ
Introduce ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్
Objectiveరైతుల జీవన ప్రమాణం మెరుగుపరచడం
Beneficiariesఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు
Official website అన్నదాత సుఖీభవ వెబ్సైట్
Total Amount రూ. 20,000
Application Process ఆన్లైన్

Annadatha Sukhibhava Payment Status

మీరు త్వరలో అన్నదాత సుఖీభవ స్కీంకు సంబంధించి పేమెంట్ స్టేటస్ క్రింది లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోవచ్చును.

అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ Click Here

Annadatha Sukhibhava release date

తాజాగా ఈరోజు వచ్చిన ఆర్టికల్ ప్రకారం చూసినట్టయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ ( Annadatha Sukhibhava ) రిలీజ్ డేట్ ప్రకటించడం జరిగింది..

Thalliki Vandanam Scheme 2024
Thalliki Vandanam Scheme 2024: Check Eligibility, Benifits

రాష్ట్రంలో రైతన్నలకు సంవత్సరానికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. సూపర్ సిక్స్ లో ఇది అత్యంత ప్రధానమైన స్కీమ్ గా ప్రస్తావించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో రైతులకు సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది.. కూటమి ప్రభుత్వం గత 100 రోజులుగా అన్నదాత సుఖీభవ పథకం అమలకు విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది.

రైతు భరోసా లో ఉన్న లోపాలను సవరించి వాస్తవ సాగుదారులను పరిగణలోకి తీసుకొని అటూ భూమి యజమానులకు, ఇటు కౌలు రైతులకు ఆసరా ఇచ్చేలా ముఖ్యంగా సన్న చిన్న కారు రైతులకు ఆర్థిక సహాయం అందేలా పథకం రూపకల్పన జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు తో పాటూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు కలిపి మొత్తంగా ఏట రూ. 20 వేలు ఇవ్వనున్నారు. పకడ్బందీగా విధివిధానాల రూపొందించి మార్చి, ఏప్రిల్ నెలలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

Required Documents

అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి రైతుల అప్లై చేసుకోవాలనుకుంటే క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ కావాలి..

Free Gas Subsidy Status
Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్
  • భూమి వివరాలు
  • బ్యాంక్ అకౌంట్
  • మొబైల్ నెంబర్

Annadatha Sukhibhiva scheme full details: Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!
WhatsApp Join Group