Table of Contents
Ap Sachivalayam Certificates Download: ఒక్క నిమిషంలో అన్ని సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి
మన రాష్ట్రంలోని ప్రతి సిటిజన్ కి అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్స్ Ap Sachivalayam Certificates Download ఒక్క నిమిషంలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చును.. ఎలా ఏంటి అనేది ఈ పేజీలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.. పేజీలో చెప్పిన అన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి..
How many types of certificates can be downloaded?
మన రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసే ప్రతి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ను.. మరి ముఖ్యంగా సిటిజన్స్ కు ఉపయోగపడే ప్రతి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.
S.No | Name of the Certificates |
1 | Cast Certificate |
2 | Income Certificate |
3 | Family Member Certificate |
4 | 1B ( Land Certificate ) |
5 | OBC Certificate |
6 | Marriage Certificate |
Ap Sachivalayam Certificates Download
క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి సర్టిఫికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి తెలుసుకోండి..
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు Official Website ఓపెన్ చేయగానే మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవ్వటం జరుగుతుంది..
Step 2 :: ఇందులో మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి.. ఏ ఆప్షన్ ఎందుకో తెలుసుకుందాం..
- Enter Your Aadhar
- Preview Ap Seva Certificate
- Service Request Status Check
1.Enter Your Aadhar :: ఈ ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఐడి తెలియకపోతే సింపుల్గా ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే ఒక క్యాప్చ వస్తుంది.. ఆ క్యాప్చర్ ఎంటర్ చేయగానే మీరు సచివాలయంలో అప్లై చేసిన అన్ని రకాల సర్వీసుల లిస్టు కనిపిస్తుంది.. అందులో మీకు కావాల్సిన సర్టిఫికెట్ ట్రాన్సాక్షన్ ఐడి తెలుసుకోవచ్చు ను..
2. Preview Ap Seva Certificate :: ఈ ఆప్షన్ ద్వారా మీరు సచివాలయంలో అప్లై చేసిన అన్ని సర్టిఫికెట్స్ ప్రివ్యూ రూపంలో మొబైల్ లోనే మీరు అప్లై చేసిన సర్టిఫికెట్ కనబడడం జరుగుతుంది. ఇక్కడి నుండి మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ను..
ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ స్టేటస్
3. Service Request Status Check :: ఈ ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసిన సర్టిఫికెట్ ఎవరు లాగిన్ లో ఉంది.. ఆ సర్టిఫికెట్ పెండింగ్ లో ఉందా.. రిజెక్ట్ అయ్యిందా.. సర్టిఫికెట్ అప్రూవ్ అయ్యిందా అనేది సింపుల్గా తెలుసుకోవచ్చు..
ఇప్పుడు సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం!
పూర్తి వివరాలకు ఈ క్రింది చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి…
People also search for
Ap Caste Certificate download
Integrated Certificate Download
Integrated Certificate Download Ap
Caste Certificate download AP PDF
Income Certificate download
Step 1 :: క్రింద ఇమేజ్ చూపించిన విధంగా మీ యొక్క అప్లికేషన్ ట్రాన్సాక్షన్ ఐడి ఫస్ట్ అఫ్ అల్ ఎంటర్ చేయాలి..
Step 2 :: అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ సింబల్ పై క్లిక్ చేయాలి.. క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.
Step 3 :: ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక క్యాప్ష కనిపిస్తుంది.. ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.. క్లిక్ చేయగానే మీ యొక్క సర్టిఫికెట్ ప్రివ్యూ అనేది మీకు కనిపిస్తుంది..
Step 4 :: ఫైనల్ గా మీ యొక్క సర్టిఫికెట్ అనేది పైన ఇమేజ్ చూపించిన విధంగా అన్ని రకాల సర్టిఫికెట్స్ caste, income, etc.. మొదలైన సర్టిఫికెట్స్ అన్ని మీ మొబైల్ లోనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చును..
గమనిక :: ఒకవేళ మీరు సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే లాప్టాప్ లేదా సిస్టం మీ దగ్గర ఉన్నట్టయితే కంట్రోల్ ప్లస్ ఎస్ క్లిక్ చేస్తే ( control’+ S ) క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది.. మొబైల్ లో ఓన్లీ సర్టిఫికెట్ స్క్రీన్ షాట్ మాత్రమే వస్తుంది..
Certificates Download Demo Video
మీకు సర్టిఫికెట్ చాలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే క్రింద ఇచ్చినటువంటి వీడియో లింక్ ని క్లిక్ చేసుకొని ఈ మొబైల్ లోని సర్టిఫికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోండి.
Certificates Download Demo Video :: Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇