PM Rahat Scheme 2026: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత చికిత్స
రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం వరం: PM Rahat Scheme కింద రూ.1.5 లక్షల ఉచిత చికిత్స భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ‘పీఎం రాహత్ స్కీమ్ 2026’ (PM Rahat Scheme) లేదా …