Table of Contents
NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు!
రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ( NPCI Link ) వారి బ్యాంక్ అకౌంట్ తో, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ఏ ఒక్క సంక్షేమ పథకం నిధులు అనేది వారి అకౌంట్లో జమ కావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ గ్రామ వార్డు సచివాలయాలకు నేమ్స్ రిలీజ్… ఈ పేజీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ప్రభుత్వం నుండి గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చిన ఉత్తర్వులు
- రాష్ట్రములో 18 సంవత్సరాలకు పైన వయస్సు కలిగిన ప్రతీ సిటిజెన్ కూడా వారి యొక్క బ్యాంకు / పోస్టల్ అకౌంట్ నకు NPCI link ను active చేయించుకోవాలి.
- రాష్ట్రములో వున్న మొత్తం హౌస్ హోల్డ్ మెంబెర్స్ వివరాలను NPCI data తో వెరిఫై చేసి, NPCI లింక్ inactive గా వున్న సిటిజెన్స్ జాబితాను, NBM portal – WEA/WWDS login “NPCI Status Report” నందు enable చేయడం జరిగింది.
- WEAs/WWDS అందరూ కూడా వెంటనే, మీ యొక్క NBM login నందు NPCI inactive సిటిజెన్స్ లిస్ట్ check చేసుకొని, inactive list నందు వున్న ప్రతీ citinzen ను సందర్శించి వెంటనే NPCI లింక్ ను activate చేయించుకోవాలని తెలియజేయాలి.
- సిటిజెన్స్ వారి యొక్క బ్యాంకు/పోస్టల్ అకౌంట్ నకు NPCI లింక్ activate చేయించుకున్న తరువాత, సంబంధిత WEAs/WWDS _ NBM login NPCI Module – “NPCI Inactive Action Taken” నందు update చెయ్యాలి.
- NOTE :: NPCI inactive గా వున్న citizens అందరితోనూ “2024 నవంబర్ 15వ తేదీ లోపు” కచ్చితంగా NPCI link activate చేయించి, NBM నందు update చెయ్యాలి.
NPCI Inactive డేటా PDF :: Click Here
What is NPCI Aadhar Link to Bank Account ?
ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ పథకాల పేరుతో ప్రభుత్వాలు లబ్ధిదారులు ఖాతాలో నేరుగా DBT ( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ) అనే పద్ధతితో ప్రభుత్వానికి సంబంధించి ఆ పథకం డబ్బులు నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే తప్పకుండా మీకు NPCI లింక్ అనేది కలిగి ఉండాలి. సో ఈ లింక్ అనేది మీకు లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఒక్క రూపాయి అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
NPCI Link లాస్ట్ డేట్?
- 15 లోగా బ్యాంకు, ఆధార్ వివరాలు ఎన్ పీసీఐతో లింక్
- రాష్ట్రంలో 18 ఏళ్ల దాటిన ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో అనుసంధానం చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
- నవంబర్ 15 లోగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్ర క్రియ పూర్తి చేయాలని ఆ శాఖ నిర్ణయించింది.
How can I check my NPCI link bank account status?
ఇప్పుడు మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం.. క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీకు npci లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మనము 4 విధాలుగా స్టేటస్ తెలుసుకోవచ్చును.. అవి.
- Through Phone Call
- Through mAadhaar app
- Through SMS
- Through Uidai Website Online
Through Phone Call
మీరు ఫోన్ కాల్ ద్వారా కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అయిందా లేదా npci స్టేటస్ ని తెలుసుకోవచ్చును..
- ఫస్ట్ అఫ్ ఆల్ మీ మొబైల్ లో Dail 9999*1# మీ బ్యాంకు అకౌంట్ కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తో డయల్ చేయండి.
- తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మళ్లీ రెండోసారి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
- కొద్దిసేపటికి మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది. అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది.
Through mAadhaar app
ఇంకా సులభంగా మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఎం ఆధార్ యాప్ ని ( mAadhaar App ) డౌన్లోడ్ చేసుకొని ఇంకా సులభంగా తెలుసుకోవచ్చు ను.
- ఫస్ట్ అఫ్ ఆల్ mAadhaar యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
- తర్వాత క్లిక్ మై ఆధార్ సెక్షన్ పై క్లిక్ చేయండి.
- నెక్స్ట్ సెలెక్ట్ Aadhaar – Bank Account Link Status పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, సెక్యూరిటీ పిన్, ఆఫ్టర్ క్లిక్ రిక్వెస్ట్ ఓటిపి పై క్లిక్ చేసిన వెంటనే రిజిస్టర్ మొబైల్ కి ఓటిపి వస్తుంది.
- ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై టు చెక్ స్టేటస్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఫైనల్ గా ఇప్పుడు మీకు మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందని డిస్ప్లే అవుతుంది.
ఇవి కూడా చదవండి
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్
Through SMS
మీ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపించి కూడా మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోవచ్చును.
- ఫస్ట్ అఫ్ ఆల్ మీ రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి 567676 అనే నెంబర్ కి < మీ ఆధార్ నెంబర్ >< అకౌంట్ నెంబర్> పైన చెప్పిన ఫార్మాట్ లో మెసేజ్ టైప్ చేసి పంపించండి.
- మీకు తిరిగి కన్ఫర్మేషన్ కోసం ఒక మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది. ఈ మెసేజ్ లో మీ ఆధార్ కార్డు కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అనేది క్లియర్ గా తెలుస్తుంది.
Through Uidai Website Online
ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయి Uidai Website Online లో బ్యాంక్ ఆధార్ కార్డు లింక్ స్టేటస్ తెలుసుకోండి.
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు UIDAI Official Website క్లిక్ చెయ్యాలి. ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవుతుంది.
Step 2 :: పైన కనబడిన విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వగానే కిందికి మీరు పేజిని స్క్రోల్ చేస్తే Bank Seeding Status అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3 :: ఆ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయండి.. ఎంటర్ చేయగానే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఓటిపి వస్తుంది.. ఓటిపి ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 4 :: మళ్లీ మీకు కొత్తగా ఇంకో పేజీ ఓపెన్ అయి Bank Seeding Status ఆప్షన్ మళ్ళీ ఓపెన్ అవుతుంది.. నెక్స్ట్ ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 5 :: ఫైనల్ గా మీరు పైన ఇమేజ్ లో చూపించిన విధంగా బ్యాంకు సీడింగ్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో త్రీ గ్యాస్ స్కీమ్ సంబంధించి అక్కడ ఏ బ్యాంకు అయితే యాక్టివ్ లో ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లో DBT పేమెంట్ ద్వారా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.
Step 6 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో. ఆ బ్యాంకు పేరు , అండ్ అక్కడ స్టేటస్ వచ్చేసి ఆక్టివ్ గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు.. అక్కడ చూపించిన బ్యాంకులో మీ ఫ్రీ గ్యాస్ పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది. 👇
Aadhaar Bank Link NPCI Status Link
గమనిక :: పైనున్న లింకును క్లిక్ చేసుకుని మీ స్టేటస్ తెలుసుకోండి.
🔎 TAGS
NPCI link Bank of India, NPCI link Aadhaar card, NPCI Aadhar link Bank account form, NPCI link Aadhaar card online, NPCI Status check, npci.org.in consumer, Check Aadhaar linking status with bank, NPCI link Aadhaar card, NPCI link Bank of India, NPCI Aadhar link Bank account form
How to link NNPCI link Aadhaar card onlinePCI to bank account?
Visit Your Bank’s Website or Mobile App. …
Navigate to the Aadhaar Linking Section. …
Enter Your Aadhaar Details. …
Verify Your Aadhaar Information. …
Submit the Request. …Check the Status.
How to activate DBT in bank account?
To receive DBT benefits in your bank account, please visit the bank branch where you have opened the account and request the bank to link your Aadhaar with your account by filling up the mandate and consent form of the bank. This account will be seeded with NPCI-mapper by the bank to operate as DBT enabled account.
What is NPCI in a bank account?
National Payments Corporation of India (NPCI), an umbrella organisation for operating retail payments and settlement systems in India, is an initiative of Reserve Bank of India (RBI) and Indian Banks’ Association (IBA) under the provisions of the Payment and Settlement Systems Act, 2007, for creating a robust Payment & …
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇