
Table of Contents
Thalliki Vandanam 2nd Installment 2025 Latest Update
AP Thalliki Vandanam 2nd Installment 2025 funds releasing tomorrow for 10 lakh students. Check eligibility, pending list, and payment details now.
✅ Post 1: తల్లికి వందనం – రెండో విడత నిధుల విడుదల
📢 AP Govt Good News!
రెండో విడత తల్లికి వందనం నిధులు రేపు విడుదల కానున్నాయి.
💰 సుమారు 10 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
👉 1st Class & Inter First Year కి వర్తిస్తుంది.
✅ Post 2: గతంలో పెండింగ్‌లో ఉన్నవారికి గుడ్ న్యూస్!
📌 మొదటి విడతలో ఆధార్ సమస్యలు, ఒకే కుటుంబం లో ఎక్కువ మంది ఉన్న కారణంగా జమ కాకపోయిన లక్ష మందికి ఈ విడతలో నిధులు రానున్నాయి!
🙏 ఎligibility ఉన్నవాళ్లందరికీ త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!
✅ Post 3: ఈసారి పాఠశాలలకే నేరుగా చెల్లింపు
🎓 విద్యాహక్కు చట్టం కింద అడ్మిషన్ పొందిన 46,000 మంది విద్యార్థుల నిధులు వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకి చెల్లించనున్నారు.
📊 మొత్తం 11 లక్షల మంది వివరాలు పరిశీలనలో ఉన్నాయి.
✅ Important Link’s
తల్లికి వందనం సంబంధించి పేమెంట్ స్టేటస్ లేదా అప్లికేషన్ స్టేటస్ కింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయగలరు.
| 🔥 తల్లికి వందనం స్టేటస్ | Click Here |
| 🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
🏷️ Related TAGS
Thalliki Vandanam 2nd Phase 2025,Thalliki Vandanam Payment Status,AP Thalliki Vandanam 2025,Thalliki Vandanam Eligible List,Thalliki Vandanam Latest News,talliki vandanam scheme update,Thalliki Vandanam July 2025 Release,Education Schemes Andhra Pradesh,Jagananna Thalliki Vandanam,1st class inter admission scheme,Pending payments Thalliki Vandanam