Thalliki Vandanam Scheme 2025 – ₹13,000 Payment Status, Apply, Schedule

ThallikiVandanam Scheme 2025

♐ Thalliki Vandanam Scheme 2025 – ₹13,000 Payment Status, Apply, Schedule

Thalliki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹13,000 చొప్పున నగదు జమ చేయనుంది. ఈ పథకానికి ₹8,745 కోట్లు కేటాయించబడింది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…

Join Telegram
Join Now

🤱 తల్లికి వందనం పథకం 2025 – పూర్తి సమాచారం | అర్హతలు | డబ్బులు ఎప్పుడు వస్తాయి?

✅ అర్హతలు (Eligibility):

  • 2024-25 విద్యా సంవత్సరంలో 75% హాజరు ఉండాలి
  • White Ration Card ఉండాలి
  • తల్లి/తండ్రి/గార్డియన్ ఆధార్ తప్పనిసరి
  • గ్రామాల్లో ఆదాయం రూ.10,000 లోపల, పట్టణాల్లో రూ.12,000 లోపల
  • 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట మించరాదు
  • ఫోర్ వీలర్ లేకపోవాలి, 300 యూనిట్ల కరెంట్ మించి వినియోగం ఉండరాదు
  • Income Tax చెల్లించే వారు అర్హులు కారు
  • IIIIT, Polytechnic చదివే విద్యార్థుల తల్లులు అనర్హులు

📅 షెడ్యూల్ (Schedule):

తేదీవివరాలు
జూన్ 16 – 20అర్జీల స్వీకరణ
జూన్ 21 – 28వెరిఫికేషన్
జూన్ 30తుది అర్హుల జాబితా
జులై 5ఖాతాల్లో నగదు జమ

💻 స్టేటస్ చెక్ విధానం (Status Check):

  1. వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  2. Scheme: Thalliki Vandanam | Year: 2025-26 ఎంచుకోండి
  3. తల్లి / తండ్రి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
  4. క్యాప్చా ఎంటర్ చేసి Get OTP క్లిక్ చేయండి
  5. OTP నమోదు చేసి స్టేటస్ చూడండి

📲 WhatsApp Governance ద్వారా స్టేటస్:

📱 WhatsApp నంబర్: 9552300009 – ఆధార్ నెంబర్ పంపితే మీరు డబ్బులు పొందారో లేదో తెలుసుకోవచ్చు.

గమనికలు:

  • తల్లి లేకపోతే తండ్రికి, వారిద్దరూ లేనిపక్షంలో గార్డియన్ కు డబ్బులు జమ
  • అనాధ పిల్లలకు కలెక్టర్ ద్వారా డబ్బులు చెల్లింపు
  • Private School RTE విద్యార్థులకు SPD ద్వారా ఫీజు చెల్లింపు

Important Links

తల్లికి వందనం సంబంధించి పేమెంట్ స్టేటస్ మరియు డబ్బులు రాలేదా కారణం ఏంటి పూర్తి వివరాల కొరకు క్రింద ఇచ్చిన టేబుల్ ని చెక్ చేయండి.

🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్Click Here
🔥 తల్లికి వందనం డబ్బులు రాలేదాClick Here
🔥 తల్లికి వందనం అఫీషియల్ వెబ్సైట్Click Here

🔍 FAQs

1). What is the Thalliki-Vandanam scheme?

Ans: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్రంలోని 1వ తరగతి విద్యార్థుల నుంచి 12వ తరగతి విద్యార్థుల కు ఆర్థికంగా ఎదగడానికి మరియు నాణ్యమైన విద్యను అందించడానికి తల్లికి వందనం స్కీము తీసుకురావడం జరిగింది.

2). Who is eligible for THalliki Vandanam 2025?

Ans: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 75% అటెండెన్స్ నుండి ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు.

3). How to know thalliki vandanam status?

Ans: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తల్లికి వందనం సంబంధించి స్టేటస్ కోసం ఆఫీసర్ వెబ్ సైట్ NBM Application Status అనే వెబ్ సైట్ తీసుకురావడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనము పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ను.

Ad
Check Status