Table of Contents
Today News: 19 డిసెంబర్ 2024
Today News :: ఈ పేజీలో ఈ రోజు వరకు ఉన్న అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, రాష్ట్ర వార్తలు, క్రీడ వార్తలు, మీకు అందిస్తాను చివరి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో మెసేజ్ చేయండి..
అంతర్జాతీయ వార్తలు
- mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటన, 2025 ప్రారంభానికి ప్రజలకు అందుబాటులో రానున్న వాక్సిన్.
- చిడో తుఫానును ఎదుర్కోవడానికి భారతదేశం అందించిన మద్దతుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ వార్తలు
- రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జితేంద్ర సింగ్ క్రిమిసంహారక నిరోధక సూట్‌ను ఆవిష్కరించారు.
- డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో కీలకోపన్యాసం చేయనున్న శ్రీశ్రీ రవిశంకర్
- అన్ని ఆసుపత్రులలో ఉచిత చికిత్స: ఢిల్లీ సీనియర్ సిటిజన్ల కోసం కేజ్రీవాల్ ‘సంజీవని యోజన’ని ప్రారంభించారు.
Also Read :- ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు గుడ్ న్యూస్
రాష్ట్ర వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969 నుండి 1990 వరకు 10వ తరగతి సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేస్తుంది.
- డిసెంబర్ 19 నుండి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయి.
క్రీడా వార్తలు
- గబ్బాలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన 3వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
- రవిచంద్రన్ అశ్విన్ 765 వికెట్లు, 14 సంవత్సరాల కెరీర్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.
Morning Top9 News
- జనవరి 8, 9న విశాఖలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్
- HYD ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ నిర్ధారణలో అక్రమాలు
- దమ్ముంటే ఫార్ములా-ఈ అంశంపై సభలో చర్చపెట్టాలి.
- KTRలగచర్ల ఘటనలో పట్నం సహా 24 మందికి బెయిల్
- ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం
- తెలంగాణలో జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
- జమిలిపై 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ
- ముంబైలో బోటు ప్రమాదం, 13 మంది మృతి
- UAE నుంచి కేరళ వచ్చిన ఇద్దరికి మంకీపాక్స్ నిర్ధారణ
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇