Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
Thalliki Vandanam Scheme 2025 : ఈ రోజు అసెంబ్లీలో తల్లికి వందనం సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పై ఆవుల కేశవులు గారు కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకం అమలకు సంబంధించి 2024-2025 విద్యా సంవత్సరానికి గాను రూ. 9,407 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. …