
Table of Contents
Thalliki Vandanam Release Date 2025
Thalliki Vandanam Release Date 2025 : తల్లికి వందనం(రూ.15,000), అన్నదాత సుఖీభవ (రైతుకు రూ.20,000) పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా, ఏడాదికి రూ.250 చొప్పున పెంచిందని లోకేశ్ విమర్శించారు.
తల్లికి వందనం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసుకుని తెలుసుకోండి.
CHECK NOW.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6వేలు జమ చేస్తారు. ఇవాళ దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.22వేల కోట్లను జమ చేశారు. E-KYC పూర్తైన వారి అకౌంట్లలోనే డబ్బులు జమ అయ్యాయి. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
Read more: Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన- Ather Energy Shares Surge: ఏథర్ ఎనర్జీ స్టాక్ జంప్.. దూసుకుపోతున్న ఈవీ మేకర్.. అదరగొట్టిన ఫలితాలు
- LIC Share Price: ఇన్వెస్టర్లకు బంపరాఫర్.. రూ. 382 కే ఎల్ఐసీ షేర్, పూర్తి వివరాలివే
- ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక రూ.100కే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్
- తల్లికి వందనం డబ్బులు పడలేదా? తలెత్తే 30 ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాలు ఇవే!
- తల్లికి వందనం స్టేటస్‌లో Unsatisfied అని వస్తే ఏం చేయాలి?
🔍 Related TAGS
thalliki vandanam scheme, thalliki vandanam release date 2025, talliki vandanam scheme, talliki vandanam, thalliki vandanam, talliki vandanam scheme updates, talliki vandanam scheme rules, thalliki vandanam date, thalliki vandanam update, talliki vandanam scheme telugu, talliki vandanam scheme full details in telugu, talliki vandanam 15000, thalliki vandanam latest update, talliki vandanam scheme ap new scheme, thalliki vandanam news