NTR Bharosa Pension Scheme Latest Updates

NTR Bharosa Pension Scheme Latest Updates

NTR Bharosa Pension Scheme Latest Updates

NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతినెలా పెన్షన్ ఇంటేకే పంపిణీ చెయ్యనున్నారు. అమౌంట్ నేరుగా ఇంటి వద్దకే వచ్చి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారు. పింఛను మొత్తాన్ని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు 1 వ తేది ఉదయం 6 గంటల నుండే పంపిణీ చేస్తారు. పింఛన్ల పంపిణీకి సగటున ప్రతి గ్రామం/వార్డు సచివాలయ ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించబడ్డారని నిర్ధారించుకోవాలి.

జిల్లా కలెక్టర్లు – పింఛన్ల పంపిణీకి అవసరమైన సంఖ్యలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి. పెన్షన్ డిస్బర్సుమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్లు 1 వ తేదీలోనే ఇచ్చేయవలెను.

WhatsApp Group Join Now

1 వ తేదీన ఇవ్వగా మిగిలిన పెన్షన్స్ 2 వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో అయిన ఇవ్వవలెను. ఒక సచివాలయ ఎంప్లాయ్ తన లాగిన్ లో 50 మంది కంటే ఎక్కువ పెన్షన్స్ ఇచ్చుటకు వీలుపడదు. స్టాఫ్ వేరే చోట ఉన్నట్లు అయితే అనగా డెప్యూటషన్ లో ఉన్న వారు లేక సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వారు అనగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, అంగన్వాడీ, ఆశ వర్క్స్ ని కూడా వినియోగించుకోవచ్చును. వీళ్ళకి లాగిన్స్ మండల ప్రజా పరిషత్ వారి లాగిన్ లో ఉండును. ఈ నెల చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేసి సంబంధిత సిబ్బంది కి ముందుగానే ఇవ్వవలెను. ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ 4000 కి ఎలక్షన్ ప్రచార టైం లోఇచ్చినందున ఆ 3 నెలల పెరిగిన అమౌంట్ తో ఈ నెల 7000 రూపాయలు సిబ్బంది జులై ఫస్ట్ పెన్షన్ దారునికి ఇచ్చేదెరు.

NTR Bharosa Pension Latest Updates

Latest Update Box

Latest Update

•జూలై ఒకటవ తేదీన ఇంటివద్దకే 7,000 పెన్షన్ New

Aadhar Bank Link Status
Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!

•ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ [ సచివాలయం సిబ్బందికి మాత్రమే]CLICK HERENew

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం జూలై 2024 నుండి పెన్షన్ విడిస్తోంది. ఇక్కడ పెన్షన్ పోర్టల్ లో అందుబాటులో ఉన్న విధానాలు అనుసరించాలి:

  • MPDO/MC లాగిన్ సాధారణ ఆధార్ లింకింగ్ కోసం అదనపు స్క్రీన్‌షాట్లు నవీకరించాలి.
  • WEA/WWDS లాగిన్ ద్వారా క్లస్టర్ మ్యాపింగ్ మరియు సచివాలయ ప్రాథమిక నియమాలు ప్రారంభించాలి.
  • పెన్షన్ డిస్బర్స్‌మెంట్ సర్టిఫికేట్లు నగదుతో పెన్షనర్లకు అందిస్తారు. (నమూనా ఈ కి ఆవశ్యం అయింది).
  • పెన్షన్ రసీదులు డౌన్‌లోడ్ కోసం విధానం: WEA/WWDS లాగిన్ మూలంగా అన్నింటి ప్రారంభించాలి.
  • ప్రింట్ వేయడానికి 29వ కి ప్రారంభించండి మరియు విచారణను పంపిణీ కార్యకర్తలకు అందిస్తారు.

NTR Bharosa Pension App

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి అధికారిక ఎప్ అందుబాటులో ఉంది కానీ ఇది సచివాలయం సిబ్బందికి మాత్రమే. త్వరలో వాలంటీర్స్ కి కూడా అందుబాటులోకి రానుంది. డౌన్లోడ్ చేసుకోవడానికి పైన ఉన్న అప్డేట్ బాక్స్ లో లేదా కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

NTR Bharosa Pension App:- CLICK HERE

Free Gas Subsidy Status
Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group