Household Mapping Update: మీరు ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేరా వెంటనే యాడింగ్ చేసుకోండి!

Household Mapping Update

Household Mapping Update :: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఎంతో కాలం నుంచి సంక్షేమ పథకాల కి, అలాగే కుటుంబ వివరాలలో, తమ కుటుంబ సభ్యులను యాడింగ్ చేసుకోవాలన్న, లేదా తమ కుటుంబంలో నుంచి స్పిటింగ్ చేసుకోవాలనుకున్న ఆప్షన్ హోల్ లో పెట్టడం వల్ల చాలామంది సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఈరోజు మనం హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Household Mapping Adding Option Release

ప్రస్తుతం మనకి హౌస్ హోల్ మ్యాపింగ్ యాడింగ్ చేసుకునే ఆప్షన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ఓన్లీ ఇప్పటివరకు ఎక్కడ మ్యాపింగ్ కాని వారికి మాత్రమే.. ఇదివరకే ఎక్కడున్న హౌస్ హోల్ మేపింగ్ లో ఆడ్ అయ్యుంటే.. వాళ్ల ఆప్షన్ ఉపయోగించుకోలేరు.. వాళ్ల కోసం త్వరలో గ్రామ వార్డు సచివాలయంలో ఆప్షన్ రిలీజ్ చేస్తారు.

WhatsApp Group Join Now

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్స్ లేనందువలన ఈ హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ కి ఇవ్వడం జరిగింది.. కానీ ఎక్కడ ఏ కుటుంబంలో లేనివారు నీకే మీరే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవచ్చును.

Also Read :- వితంతు పెన్షన్ కొత్త జీవో రిలీజ్

Household Mapping Adding Process

ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలోయింగ్ మీరే ఓన్ గా.. కుటుంబ సభ్యుల వివరాలు యాడింగ్ చేసుకోవచ్చును.. కొత్త హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చును..

Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ ఈ పేజీలో కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయడం ద్వారా.. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు.

Step 2 :: అక్కడ మీరు చెక్ బాక్స్ దగ్గర రైట్ క్లిక్ ఇస్తే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది..

Step 3 :: లాగిన్ పేజీపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే.. ఒక ఓటిపి జనరేట్ అవుతుంది.. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 4 :: తర్వాత మీ కుటుంబంలోని ఆధార్ కార్డు ఎంటర్ చేసిన వారి వివరాలు అన్నీ అయితే వస్తాయి.. ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే.. మీ జిల్లా.. మీ మండలం అన్నీ ఎంచుకోండి. అలాగే మీ గ్రామ వార్డు సచివాలయం.. ఎంచుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 5 :: ఇక్కడ మీరు ఒకవేళ మీ కుటుంబ సభ్యులను ఎవరినైనా ఆడ్ చేసుకోవాలంటే అక్కడ యాడింగ్ ఆప్షన్ ఉంటుంది.. ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తానే యాడింగ్ చేసే పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. మళ్లీ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తాను ఓటీపీ జనరేట్ అవుతుంది..

Aadhar Bank Link Status
Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!

Step 6 :: మీరు ఇప్పుడు యాడింగ్ చేయాలనుకున్న పర్సన్ కుటుంబంలోని పెద్దకి ఏమైతాడు.. రిలేషన్ ఎంచుకొని .. మిగతా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయవలెను.. చేయగానే మళ్లీ ఆడింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు యాడ్ అయినట్టు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది.. ఆ నెంబర్ మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాగా పరిగణించవచ్చును..

Official Household Mapping Adding Website

గమనిక :: పైన ఇచ్చినటువంటి లింకును క్లిక్ చేసుకొని.. మీ హౌస్ ఫుల్ మ్యాపింగ్ యాడింగ్ చేసుకోండి..

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడింగ్ ఎలా చేయాలో తెలియకపోతే క్రింది వీడియో చూడండి.

🎥 Video Link :: Click Here

Household Mapping User Manual

ఈ క్రింద ఇచ్చిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యూజర్ మాన్యువల్ చూసి మీకేమైనా డౌట్స్ ఉంటే… ఆ యూసర్ మాన్యువల్ ప్రకారం ఫాలో అవ్వండి..

ఇవి కూడా చదవండి

Free Gas Subsidy Status
Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి

ఏపీలో రేషన్ డీలర్ల ఉద్యోగాలు రిలీజ్

ఎటువంటి ఎగ్జామ్ లేకుండా రైల్వే ఉద్యోగాలు

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు

రాష్ట్రవ్యాప్తంగా 14,082 రేషన్ కార్డ్స్ రద్దు

విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు

🔎 Related TAGS

household mapping, household mapping in telugu, household mapping live process, how to household mapping adding name, house hold mapping, cluster to house hold mapping, what is house hold mapping, ap schemes house hold mapping, how to household mapping delete, house hold survey mapping, house hold mapping service, how to do household mapping

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!
    WhatsApp Join Group