బంగారు ప్రియులకు గుడ్ న్యూస్ రూ.4 వేలు తగ్గిన గోల్డ్ రేట్

బంగారు ప్రియులకు గుడ్ న్యూస్ రూ.4 వేలు తగ్గిన గోల్డ్ రేట్

బంగారు ప్రియులకు గుడ్ న్యూస్ రూ.4 వేలు తగ్గిన గోల్డ్ రేట్ : గోల్డ్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ( BCD ) నీ ప్రభుత్వం 15% నుంచి 6% శాతానికి తగ్గించడంతో ఎంసీఎక్స్ లో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి.. 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 72,833 దగ్గర మంగళవారం ప్రారంభం అవ్వగా ఇంట్రాడే లో రూ. 68,500 కి బంగారం ధర పడిపోయింది.. ఈ ఒక్క సెషన్ లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 4,200 తగ్గింది.. సెషన్ చివరిలో కొనుగోలు జరగడంతో బంగారం ధర కొంత కోలుకుంది..

కొత్త కస్టమ్స్ డ్యూటీ రేట్లకు తగ్గట్టు మార్కెట్ అడ్జస్ట్ అయిందని కమెడిటీ ఎక్స్పర్టులు పేర్కొన్నారు.. గోల్డకు రూ. 68,000 వేల దగ్గర సపోర్ట్ ఉందని అన్నారు. కేజీ సిల్వర్ కు రూ. 80,000 వేల దగ్గర సపోర్ట్ ఉందని తెలిపారు..

WhatsApp Group Join Now
AP Grama Volunteers
Ap Grama Volunteers: జిల్లాల వారీగా వాలంటీర్స్ డీటెయిల్స్ వెంటనే పంపండి

22 Carat Gold Rate in Andhra Pradesh ( Today & Yesterday )

Gram Today Yesterday
1 గ్రామ్స్₹ 6,810₹ 6,825
8 grams₹ 54,480₹ 54,600
10 grams₹ 68,100₹ 68,250

24 Carat Gold Rate in Andhra Pradesh ( Today & Yesterday )

Gram Today Yesterday
1 గ్రామ్స్₹ 7,151₹ 7,166
8 grams₹ 57,208₹ 57,328
10 grams₹ 71,510₹ 71,660

గమనిక :: ప్రస్తుతానికి మనకి పైన చెప్పిన విధంగా బంగారం ధరలు ఉన్నాయి. బంగారం ధరలు అనేది ఎప్పటికి ఒక విధంగా ఉండవు. పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

NPCI Link
NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు!

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group