AP 50 Years Pension Scheme Details 2024

AP 50 Years Pension Scheme Details 2024

AP 50 Years Pension Scheme : TDP-JSP-BJP కూటమి ప్రభుత్వం పథకాలలో భాగంగా BC Declaration ప్రకటించారు. అయితే ఈ డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ 50 సంవత్సరాలు కే పెన్షన్ పథకానికి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఆరుగురు ఎవరు మరియు మరింత సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం.

WhatsApp Group Join Now

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ని ప్రకటించారు. ఎనకల్లో తాము అధికారంలోకి వస్తే ఈ డిక్లరేషన్ లో భాగంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇస్తున్న 3000 నుండి 4000 పెంచుతామని అలాగే బీసీలకు 50 సంవత్సరాలుకే అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ అందజేస్తామని వెల్లడించడం జరిగింది. బీసీ డిక్లరేషన్ అనేది పది సూత్రాలతో కలిపి ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. సంవత్సరానికి 30 వేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాల్లో 1,50,000 కోట్లు చేస్తామని వెల్లడించారు. అయితే బీసీ రక్షణ చట్టం కింద ఎస్ టి ఎస్ విలువ ఉన్నట్టుగానే బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

అయితే ఈ 50 సంవత్సరాలకే పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే వివరాలు తెలుసుకుందాం.

Thalliki Vandanam Scheme 2025
Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
Scheme Name 50 Years Pension ( BC Declaration)
StateAndhra Pradesh
Launched ByTDP – JSP – BJP
Launched Year 2024
Official Website Notify Soon

10 Point Of BC Declaration

  • 50 సంవత్సరాల వయస్సు దాటిన వారికి నెలకు రూ. 4,000 పించను అందించాలి.
  • బీసీల భద్రత మరియు రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి.
  • వచ్చే ఐదేళ్లలో బీసీ సబ్-ప్లాన్ కోసం రూ. 1.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలి.
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలి.
  • ఆర్థిక పురోగతి కోసం ప్రోత్సాహకాలు మరియు ఉద్యోగావకాశాలను పునరుద్ధరించాలి.
  • చట్టం ప్రకారం కుల జనగణన అమలు చేయాలి.
  • ‘చంద్రన్న భీమా’ పథకం కింద రూ. 10 లక్షల చెల్లింపును పునఃప్రారంభించాలి మరియు ‘పెల్లి కానుక’ పథకాన్ని రూ. 1 లక్షకు పెంచాలి.
  • శాశ్వత కుల ధ్రువపత్రాలను అందజేయాలి.
  • బీసీలలో విద్యను ప్రోత్సహించే అన్ని పథకాలను పునరుద్ధరించాలి.
  • బీసీలలో విద్యను ప్రోత్సహించే అన్ని పథకాలను పునరుద్ధరించాలి.
  • ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంవత్సరం లోపల బీసీ భవనాలు మరియు కమ్యూనిటీ హాళ్లను పూర్తి చేయాలి.

AP 50 Years Pension Scheme Eligibility Criteria

  • పెన్షన్ దరునికి కచ్చితంగా 50 సంవత్సారాలు నిండీ ఉండాలి.
  • 300 యూనిట్లు కంటే ఎక్కువ కరెంట్ బిల్ రాకూడదు.
  • తమ కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండరాదు.
  • మున్సిపాలిటీ పరిధిలో 1,000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణం ఎక్కువ ఉండరాదు.
  • తమ కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండరాదు.
  • తమకు 3 ఏకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి ఉండరాదు. అలాగే మెట్ట 7 ఎకరాలు లోపు ఉండాలి. మొత్తం భూమి కలిపి 10 ఎకరాలు లోపు ఉండాలి.

AP 50 Years Pension Scheme Needed Documents

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
  • కాస్ట్ సర్టిఫికేట్
  • ఇన్కమ్ సర్టిఫికేట్
  • ఆధార్ అప్డేట్ హిస్టరీ

Eligibility For Other Pension

AP 50 Years Pension Scheme: ప్రభుత్వం సమాజంలోని వివిధ వర్గాలను సమర్థించడానికి పింఛన్లను అందిస్తోంది. వీటిలో వృద్ధాప్య పింఛన్, జులాయిదారుల పింఛన్, విధవ పింఛన్, వికలాంగుల పింఛన్, టాడీ పింఛన్, కళా పింఛన్, ట్రాన్స్‌జెండర్ పింఛన్, మరియు మత్స్యకారుల పింఛన్ ఉన్నాయి. ఈ పింఛన్లు ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక పరిస్థితులు మరియు అవసరాలను ఆధారపడి వారికి సహాయం చేయడానికి రూపొందించబడ్డాయి, మరింత సమగ్ర మరియు సహాయక సామాజిక భద్రతా వ్యవస్థను నిర్ధారించడానికి.

ఈ పెన్షన్లు కి కావాల్సిన అర్హతలు:-

  • పెన్షన్ దారునికి కర్చితంగా 50 సంవత్సారాలు నిండి ఉండాలి.
  • 300 యూనిట్లు కంటే ఎక్కువ కరెంట్ బిల్ రాకూడదు.
  • తమ కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండరాదు.
  • మున్సిపాలిటీ పరిధిలో 1,000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణం ఎక్కువ ఉండరాదు.
  • తమ కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండరాదు.
  • తమకు 3 ఏకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి ఉండరాదు. అలాగే మెట్ట 7 ఎకరాలు లోపు ఉండాలి. మొత్తం భూమి కలిపి 10 ఎకరాలు లోపు ఉండాలి.

ఈ పెన్షన్లు కి కావాల్సిన డాక్యుమెంట్స్:-

Thalliki Vandanam Release Date 2025
Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • కాస్ట్ సర్టిఫికేట్
  • ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
  • ఇన్కమ్ సర్టిఫికేట్
  • ఆధార్ అప్డేట్ హిస్టరీ
  • విజలగులకు వీటితో పాటుగా Disability Certificate ( సదరం సర్టిఫికేట్ ) కావలెను.

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Kutami Manifesto Download:- CLICK HERE

Read more: AP 50 Years Pension Scheme Details 2024

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group