Ap Contract Jobs 2024: 10th అర్హతతో కాంట్రాక్ట్ జాబ్స్ రిలీజ్

Ap Contract Jobs 2024: 10th అర్హతతో కాంట్రాక్ట్ జాబ్స్ రిలీజ్

Ap Contract Jobs 2024 :: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి టెన్త్ క్లాస్ తర్వాతతో ఈ కాంట్రాక్టు ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ పేజీలో మనము ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, అర్హత లు ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

వయస్సు

WhatsApp Group Join Now

ఈ Ap Contract Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి 42 సమస్యల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ వారు వెసులుబాటు కల్పించారు.

  • SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు సంబంధించి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు సంబంధించి 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

విద్యా అర్హత

ఈ Ap Contract Jobs 2024 అనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీకు 10th టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మరి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హత అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పేజీలో నోటిఫికేషన్ ఇచ్చాను ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోండి.

Joine Whastup Group

ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా వివిధ రకాల విభాగాల్లో మీకు ఉద్యోగాలు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. వాటి వివరాలు ఒకసారి క్రింద ఇచ్చిన టేబుల్ చూడండి.

S.NOName of the Posts Number of Posts
1అకౌంటెంట్01
2డేటా అనలిస్ట్01
3మేనేజర్01
4ANM01
5డాక్టర్01
6ఆయా04
7చౌకీదార్01
8స్టోర్ కీపర్ కం అకౌంటెంట్01
9ఎడ్యుకేటర్01
10మ్యూజిక్ టీచర్02
11యోగా టీచర్02
12కుక్01
13హెల్పర్02
14హౌస్ కీపర్02
15నైట్ వాచ్మెన్01

ఇవి కూడా చూడండి

🔎 రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్

🔎 6 నుండి 12 తరగతుల వారికి 15,000 వేలు

Anganwadi Jobs
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో మహిళలకు శుభవార్త అంగన్వాడి జాబ్స్ రిలీజ్

🔎 ఏపీలో అన్ని సర్టిఫికెట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి

జీతం వివరాలు

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు ఉద్యోగాన్ని బట్టి రూ. 8,000/- వేల నుంచి 24,000/- వేల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

సెలక్షన్ ప్రాసెస్

  • ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం మీకు అకాడమీక్ సంవత్సరంలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను బయట చేసుకుని జాబ్ సెలక్షన్ చేసి అభ్యర్థులకు జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం

ఈ Ap Contract Jobs 2024 అనే ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు అనేది లేకుండా… ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చును.. మీరు అప్లికేషన్ ఈ క్రింది ఇచ్చినటువంటి చిరునామాకు డీటెయిల్స్ పంపియాల్సి ఉంటుంది

జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, DR. 6-93, ఉమా శంకర్ నగర్, మొదటి లైన్, కానూరు, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 520007 .

🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్

🔎 10th అర్హతతో అటెండర్ జాబ్స్

🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్

🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్

Organization Details

ఈ Ap Contract Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది.

BOB Recruitment 2024
BOB Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 ఉద్యోగాలు రిలీజ్!

ముఖ్యమైన తేదీలు

ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి క్రింద చెప్పిన విధంగా డేట్స్ వివరాలు ఉన్నాయి.

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ :: 26 – అక్టోబర్ – 2024
  • అప్లికేషన్ లాస్ట్ డేట్ :: 05 – నవంబర్ – 2024

Official Notification PDF

Offical Website

గమనిక :: పైనున్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా వివరాలు చూడగలరు.. చూసిన తర్వాత అఫిషియల్ వెబ్సైట్ విజిట్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి.. మీతోటి మిత్రులకు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను..

🔎 Related TAGS

Ap contract jobs 2024 notification pdf, Ap contract jobs 2024 notification, Ap contract jobs 2024 last date, Ap contract jobs 2024 apply online, AP government Contract Jobs Permanent, Contract jobs in AP government sector salary, www.ap.gov.in 2024 notification, AP Govt Jobs notification 2024 Last date, AP Govt Jobs Notification 2024 for Female, AP government Jobs 2024 in Telugu, AP Govt Jobs notification 2024 10th qualification, AP Government Jobs notifications latest 2024 Apply Online

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group