Ap Grama Volunteers: జిల్లాల వారీగా వాలంటీర్స్ డీటెయిల్స్ వెంటనే పంపండి

Ap Grama Volunteers: జిల్లాల వారీగా వాలంటీర్స్ డీటెయిల్స్ వెంటనే పంపండి

Ap Grama Volunteers :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ అందరి డేటా కలెక్ట్ చేస్తున్నారు… అసలు ఎందుకు ఈ డేటా కలెక్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం వాలంటీర్స్ పరిస్థితి ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం…

What about Volunteers ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలోని వాలంటీర్స్ అందరికీ 10 వేల రూపాయలు జీతం ఇస్తామని ప్రకటించారు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 100 రోజులు పూర్తి అయిన తర్వాత ప్రస్తుతం వాలంటీర్ల గురించి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పవచ్చును.. ఎందుకనగా ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు… నిన్నటి రోజు నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది..

WhatsApp Group Join Now

How many volunteers are there in AP ?

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ 2,50,000 వేలు పైచిలుకు గత వైసిపి ప్రభుత్వం లో వాలంటీర్స్ ఉన్నారు.. ఎలక్షన్ టైంలో కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేయడం జరిగింది.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,50,050 మంది వాలంటీర్స్ యాక్టివ్ గా ఉన్నారు… మిగతా వారందరూ రాజీనామా చేసినట్టు అర్ధం.

Joine Whastup Group

వాలంటీర్స్ పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం?

  • ఏపీలో వాలంటీర్ల విషయంలో సీఎం చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
  • వాలంటీర్లను కొన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఉపయోగించుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
  • దీని ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారధిని ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని సమాచారం.
  • ఇప్పటికే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు నిరసనలు చేస్తున్నారు.

Ap Volunteers Latest News

తాజాగా నిన్నటి నుండి రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే వాలంటీర్లకు సమాచారం పంపండి, వాలంటీర్స్ ఒక పూర్తి వివరాలు…. రీసెంట్ గా కడప జిల్లాకు సంబంధించి క్రింది విధంగా ఆదేశాలు వచ్చాయి..

  • గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం పనిచే స్తున్న వాలంటీర్ల సమాచారాన్ని పంపించాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
  • కడప జిల్లా, శాసనసభ నియోజవర్గం, మండలం, సచివాలయం, పంచాయతీల పేరు, కోడ్, వాలంటీరు పేరు, క్లస్టర్, సీఎఫ్ ఎంఎస్ గుర్తింపు సంఖ్య, లింగం, చరవాణి సంఖ్య, విద్యార్హత, డీడీవో కోడ్ వివరాలను సేకరించి తక్షణమే అందజేయాలని సోమవారం(అక్టోబర్ 28) ఉత్తర్వులు జారీ చేశారు.
  • గత వైకాపా పాలనలో ప్రజలు, ప్రభుత్వానికి వారధులుగా వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు.
  • ఈ మేరకు అప్పట్లో 2019 జూన్ 22న ఉత్తర్వులిచ్చారు.
  • ఆ తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని ఎంపిక చేశారు. అదే ఏడాది ఆగస్టు 15 నుంచి వీరి సేవలు అందుబాటు లోకి వచ్చాయి.
  • జిల్లాలో 501 సచివాలయాలుండగా తొలుత 8,628 మందిని తీసుకొన్నారు. కొందరు మానేయగా, మరికొందరిని తప్పించారు. సార్వత్రిక సంగ్రామంలో వైకాపా తరపున ప్రచారం చేయాలని 3,109 మంది రాజీనామా చేశారు. ఇటీవల 5,550 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
  • వాలంటీర్లు ఎంతమంది పనిచేస్తున్నారని సమగ్ర సమా చారం పంపించాలని ఆదేశాలు రావడంతో వివరాలు సేకరిస్తున్నామని జిల్లా జీఎస్ డబ్ల్యూఎస్ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇవి కూడా చదవండి

🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్

🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్

🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్

NPCI Link
NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు!

🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్

అన్నమయ్య జిల్లాలో కూడా ఆర్డర్స్ రిలీజ్

నిన్న సాయంత్రం అన్నమయ్య జిల్లాలో ఉన్న వాలంటీర్స్ డీటెయిల్స్ పంపియమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Most Urgent

Revised Proforma

Sir/ Madam

All Municipal Commissioners and Mandal Parishad Development Officers in the District are requested to furnish the details of Volunteers who are Present working (Active Volunteers) not resigned/terminated in the following revised prescribed format and submit to District GSWS Office O/o Collectorate, Annamayya District today i.e 28.10.2024 by 3.00 PM without fail.

District GSWS Officer

వాలంటీర్స్ గురించి ఈరోజు వచ్చిన ఆర్డర్స్ :: Click Here

Ap Sachivalayam Eligible Volunteers List

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారో మీ సచివాలయం వైస్ వాలంటీర్స్ నేమ్స్ చెక్ చేసుకోండి…

Ap Cabinet Meeting 2024
Ap Cabinet Meeting 2024: నేడు కేబినెట్ లో కీలక అంశాలపై చర్చలు
🎯 Ap వాలంటీర్స్ యొక్క స్టేటస్.?
👉 మొత్తం మీ సచివాలయంలో ఎంతమంది వాలంటీర్స్ Active గా ఉన్నారు.?
👉 వాలంటీర్స్ నేమ్స్ చెక్ చేసుకోండి.👇👇
Click Here Volunteers List

🔎 Related TAGS

grama volunteer.ap.gov.in login, AP Volunteer Apply online, grama/ward volunteer apply online, AP Volunteer Apply online 2024, AP Volunteer Apply Online last date, AP Volunteer list, AP Volunteer Apply Online 2024 last date, AP Grama Volunteer, Volunteer jobs in AP, Ap volunteer notification, Sachivalayam Volunteer apply, Grama Volunteer Application Status

People also Ask

What is the salary of volunteers in AP?

Average Government of Andhra Pradesh Volunteer salary in India is ₹1.2 Lakh per year for employees with less than 1 year of experience to 4 years. Volunteer salary at Government of Andhra Pradesh ranges between ₹0.5 Lakh to ₹2.8 Lakhs per year.

How many volunteers are there in AP?

A senior official in the Andhra Pradesh secretariat familiar with the development said the Naidu government is contemplating cutting down the number of volunteers from 2.60 lakh to around 1.50 lakh and utilise their services effectively.

What is the qualification for volunteer in AP 2024?

Candidate need 10th/12th pass or above qualification to become eligible for application. Registration for AP Grama (Sachivalayam) recruitment 2024 start in November 2024. The registrations will open for around a month and then admit card for AP Grama (Sachivalayam) exam will release.

ఏపీలో ఎంత మంది వాలంటీర్లు ఉన్నారు?

వాలంటీర్ల సంఖ్యను 2.60 లక్షల నుండి సుమారు 1.50 లక్షలకు తగ్గించి, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నాయుడు ప్రభుత్వం ఆలోచిస్తోందని ఈ అభివృద్ధి గురించి తెలిసిన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!
WhatsApp Join Group