
Ap Rains: మిత్రులందరికీ నమస్కారం!! రెండు రోజుల నుండి వర్షాలు జోరుగా కురుస్తూనే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా గత మూడు వారాలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.. దీంతో గోదావరి నీరు చాలా ఉ ఉద్రేకంగా ప్రవహిస్తుంది.. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు కూడా చాలా నీరు చేరుతుంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలం గేట్లు కూడా తెరిచి కిందికి దిగువకు నీళ్లు వదలడం జరిగింది. ఇలా వర్షాలు పడుతూ ఉండడంతో నష్టపోయారు.. ఈ వరద బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తున్నారు.
ఒక్కో కుటుంబానికి రూ.3,000.. నిధులు విడుదల
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీకి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వరద ప్రభావిత 8 జిల్లాలకు రూ.26.50 కోట్లు, అలాగే అల్లూరి జిల్లాకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.15.29 కోట్లు మంజూరు చేసింది.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు వరద వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.3,000 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఆయా జిల్లాల మంత్రులను నష్టపోయిన కుటుంబాలను వారి దగ్గరికి వెళ్లి పరామర్శించాలని ఆదేశించారు.. ఇలా ఈ వరదల వల్ల నష్టపోయిన పంట పొలాల రైతులను మేం ఆదుకుంటామని మాట ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు దగ్గర నష్టపోయిన పంట వివరాలు నమోదు చేయాలి.. అలా చేసిన వాటిని వెరిఫై చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించే దిశగా వెళ్తున్నామని తెలియజేశారు..
Ration Card Holders Benifits: రేషన్ కార్డుదారులకు ఇకనుండి ఇవి కూడా ఉచితంగా ఇస్తారు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇకనుండి ఇవి కూడా ఉచితంగా ఇవి కూడా ఇవ్వ నున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆదేశాలు జారు. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసుకొని పూర్తిగా వివరాలు తెలుసుకోగలరు.
Ration Card Benifits : Click Here
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు
క్రింద ఇవ్వబడిన టేబుల్ లోనీ ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. మీకు కావాల్సిన సంక్షేమ పథకాన్ని క్లిక్ చేసుకొని ఆ పథకం యొక్క విధివిధానాలు తెలుసుకోండి.
పథకం పేరు | పూర్తి వివరాలు |
తల్లికి వందనం రూ.15,000 | Click Here |
50 సంవత్సరాలకే పెన్షన్ | Click Here |
ఆడబిడ్డ నీది రూ.1500 | Click Here |
ఫ్రీ బుస్స్ | Click Here |
అన్నదాత సుఖీభవ రూ.20,000 | Click Here |
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ | Click Here |
చంద్రన్న పెళ్ళికానుక | Click Here |
ఫ్రీ గా కరెంట్ స్కీమ్ | Click Here |
మహిళల అకౌంట్లో రూ.5,000 | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇