Ap Volunteer Latest Updates 2024 వాలంటీర్స్ నీ కొనసాగిస్తాము – సిఎం

Ap Volunteer Latest Updates 2024

Ap Volunteer Latest Updates :: ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను బట్టి వాలంటరీ వ్యవస్థ మళ్లీ తీసుకొని వచ్చే అవకాశాలు లేనట్టుగా రాష్ట్రంలోని వాలంటీర్స్ మరియు సిటిజన్స్ అందరు అనుకుంటున్నారు.. నిన్న మనకి క్యాబినెట్ మీటింగ్ జరగడం ద్వారా ఆ క్యాబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా ఆలోచిస్తే వాలంటీర్లు ఏపీలో కొనసాగుతారని మనం అర్థం చేసుకోవచ్చును. ఒకసారి ఆ ప్రకటన ఏంటో క్లియర్గా చూద్దాం!!

సమర్థవంతంగా సచివాలయాలు వాలంటీర్ల సేవలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థపై చర్చకు వచ్చింది. సచివాలయాల్లో, ఉద్యోగులు వాలంటీర్లు అందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న దానిపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తో పాటు అధికారులను సీఎం ఆదేశించారు.. మరో సమావేశంలో ఇదే అంశంపై చర్చిద్దాం అని అన్నారు.

WhatsApp Group Join Now

ఈ రోజు వాలంటీర్స్ పై సిఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రకటనలు

  • ✓ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి @ncbn గారు అధికారులను ఆదేశించారు.
  • ✓ సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ప్రకటనలు ఇక్కడ ఉన్న లింకును క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ను 👇👇

Click Here

AP Grama Volunteers
Ap Grama Volunteers: జిల్లాల వారీగా వాలంటీర్స్ డీటెయిల్స్ వెంటనే పంపండి

గమనిక :: నేడు వాలంటీర్లను కొనసాగిస్తాము అని వచ్చిన పత్రికా ప్రకటన పైనున్న లింకును క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వాలంటీర్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోగలరు.

మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారికి గ్రామ/ వార్డు వాలంటీర్లు యూనియన్ సభ్యులు సమర్పించిన వినతి పత్రం

అలాగే మన వాలంటీర్లకు సంబంధించి మంత్రి ఎవరైతే ఉన్నారో డోల బాల వీరాంజనేయ స్వామి గారికి మన వాలంటీర్స్ అందరి తరపున వాలంటీర్ యూనియన్ సభ్యులు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ వినతి పత్రంలో వాలంటీర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు అందించడం జరిగింది. అవేంటో క్రింది పిడిఎఫ్ ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి.

Volunteers Union PDF :: Click Here

మన వాలంటీర్స్ అందరి తరపున భాషా గారు అందించిన వినతి పత్రం పైనున్న లింక్ ని క్లిక్ చేస్తూ డౌన్లోడ్ చేసుకోగలరు.

NPCI Link
NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు!

వాలంటీర్లపై చంద్రబాబునాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి?

చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల పై ప్రకటించిన ప్రకటనలు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద ఉన్న వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి.

Video Link :: Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group