
Table of Contents
Ap Volunteer News: వాలంటీర్స్ కి ఫోన్ కాల్స్ డేటా వెంటనే తీసుకోండి!
Ap Volunteer News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు ఈ కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఒక 1,53,908 ప్రస్తుతం వాలంటీర్లు రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు. వీళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా! ఇకపోతే ఇప్పటికే రాజీనామా చేసిన వాళ్ల గురించి ఏమైనా అప్డేట్ వచ్చిందా? ఈ పేజీలో క్లియర్ గా తెలుసుకుందాం.!
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయం నుంచి వాలంటీర్స్ ( Ap Volunteers ) అందరికీ ఫోన్ కాల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది గ్రామ వార్డు వాలంటీర్స్ కి సచివాలయం నుంచి కాల్స్ చేసి డేటా తీసుకుంటున్నారు.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
వాలంటీర్స్ డేటా తీసుకొని ఏం చేస్తారు?
ప్రస్తుతం రాజీనామా చేయని వాలంటీర్స్ నుంచి సచివాలయంలో అడ్మిన్/ పంచాయితీ కార్యదర్శలు ఈ క్రింద చెప్పిన వివరాలన్నీ వాలంటీర్స్ నుంచి సేకరిస్తున్నారు..
- వాలంటీర్ యొక్క పేరు,
- CFMS ID,
- క్వాలిఫికేషన్,
- కులం,
- ఫోన్ నెంబర్,
- వయస్సు
అలాగే ఆ సచివాలయం పరిధిలో రాజీనామా చేసిన వాలంటరీ యొక్క పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయో వాటి వివరాలు కూడా నమోదు చేసుకొని ప్రభుత్వానికి అప్డేట్ చేస్తున్నారు..
ఒక రకంగా చూస్తుంటే వాలంటీర్స్ కి ఇది శుభ పరిణామం లాగా కనిపిస్తుంది.. సో తదుపరి అప్డేట్ మన వాలంటీర్స్ గురించి ఏదైనా వస్తే ఈ పేజీలో అప్డేట్ చేయడం జరుగుతుంది.
వాలంటీర్ స్టేటస్: Volunteer CFMS ID Activate/ Terminated
ప్రస్తుతం రాష్ట్రంలోని రాజీనామా చేయకుండా ఉన్న ప్రతి వాలంటీర్ వాళ్ళ యొక్క స్టేటస్ అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది.. చాలామంది వాలంటీర్స్ వాళ్ళకే తెలియకుండా వాళ్ళ యొక్క CFMS I’d లు కొంతమందివి టెర్మినేటెడ్ అవడం జరిగింది.. సో తప్పకుండా ప్రతి వాలంటీర్ వెంటనే స్టేటస్ తెలుసుకోండి..
మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్ 👇👇
https://bhadravision.com/volunteers-cfmsid-active-or-terminated/
గమనిక :: ప్రతి వాలంటీర్ తప్పకుండా CFMS I’d Status ఆక్టివ్ or టెర్మినేటెడ్ చెక్ చేసుకోండి..
రాజీనామ చేసిన వాలంటీర్స్ పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం ఏపీలో 1,09,192 మంది వాలంటీర్స్ రాజీనామా చేసిన వారు అయితే ఉన్నారు… ప్రస్తుతం రాజీనామా చేసిన వాలంటీర్స్ గురించి అయితే ఎక్కడ ఎటువంటి న్యూస్ అయితే రావడం లేదు.. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే మన పేజీలో అప్డేట్ చేయడం జరుగుతుంది..
వాలంటీర్స్ పై సిఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రకటనలు
- గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి @ncbn గారు అధికారులను ఆదేశించారు.
- సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ప్రకటనలు ఇక్కడ ఉన్న లింకును క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చును 👇👇
గమనిక :: నేడు వాలంటీర్లను కొనసాగిస్తాము అని వచ్చిన పత్రికా ప్రకటన పైనున్న లింకును క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వాలంటీర్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోగలరు.
Ap Volunteer Salary News 2024 వాలంటీర్స్ కి సాలరీ బిల్ వెంటనే పెట్టండి!
Ap Volunteer Salary News :: గ్రామ వాలంటీర్లు – మండల ప్రజా పరిషత్, అనంతపురము రూరల్ గ్రామ వాలంటీర్లకు గౌరవ వేతనం బిల్లుల చెల్లింపు పై ఆదేశములు జారీ చేయుట గురించి సర్కులర్ జారీ చేయడం జరిగింది.
సర్క్యులర్ PDF : Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇