
Table of Contents
Ap Volunteers: వాలంటీర్స్ నీ కొనసాగిస్తాం!
Ap Volunteers : ఏపీలో వాలంటీర్లకు సంబంధించి తాజాగా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేయడం జరిగింది.. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం..
ఇకపోతే గత కొన్ని రోజులుగా వాలంటీర్స్ ఉంటారా ఉండరా అని చాలా సందేహ పడుతున్నారు.. రీసెంట్ గా మనకి మంత్రిగారు వాలంటీర్ల గురించి కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. . ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు కొనసాగుతారు..
వాలంటీర్లపై కట్టుబడి ఉన్నాం: మంత్రి డోల
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు..
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
వాలంటీర్లకు సంబంధించి కొనసాగిస్తామని వచ్చిన వివరాలు
ఇకపోతే ఈరోజు వాలంటీర్లకు సంబంధించిన కొనసాగింపు అప్డేట్ పూర్తి వివరాలు క్రింద లింకును క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోగలరు..
Ap Volunteers Update :: Click Here
గమనిక :: పైనున్న లింక్ ని క్లిక్ చేసుకొని ఇప్పటివరకు వాలంటీర్లకు వచ్చిన సమాచారం పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
‼️ "వాలంటీర్లకు అపోహలు వద్దు".
▪️ వలంటీర్లకు ఇచ్చిన మాటకు NDA ప్రభుత్వం కట్టుబడి ఉంది.
▪️ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారం కరెక్ట్ కాదు
▪️ వాలంటీర్లు భయపడాల్సిన అవసరం లేదు - మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి #APVolunteers #GVWV
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇