AP Volunteers Latest News In Telugu

AP Volunteers Latest News

AP Volunteers Latest News In Telugu

AP Volunteers Latest News:- వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోందనే అభిప్రాయం వాలంటీర్లలో పెరుగుతోంది. ఈ చర్యలకు కారకమైన కొన్ని ముఖ్యమైన కారణాలు వాలంటీర్ల అభిప్రాయాల ద్వారా తెలియవచ్చాయి.

WhatsApp Group Join Now

మొత్తం వాలంటీర్ వ్యవస్థను తీసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది, ఇందుకు వాలంటీర్ల అభిప్రాయాలు ఈ క్రింద ఉన్నాయి:

  • సిఎం ప్రమాణ స్వీకారం చేసి 20 రోజులు గడిచినా వాలంటీర్ల గురించి ఏమీ మాట్లాడకపోవడం.
  • గతంలో వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పిన మంత్రులు క్యాబినెట్ సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, సచివాలయ స్టాఫ్ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తామని పేర్కొనడం.
  • క్యాబినెట్ సమావేశం అనంతరం వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేయాలని కోర్టులో పిటిషన్ వేయడం.
  • ఆగస్ట్ 15 వరకు వాలంటీర్ల రిన్యువల్ గడువు ఉండడంతో, వారిని గాలిలో ఉంచి 5000 రూపాయల శాలరీ ఇచ్చి ఇంటికి పంపించడం.

వాలంటీర్లకు చివరి గడువు ఆగస్ట్ 15 వరకు మాత్రమే.

Thalliki Vandanam Scheme 2025
Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
Hot Topics 🔥: AP Volunteers Latest News In Telugu

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ పేర్కొన్నది ఏమనగా, ఈ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించకపోవడంతో పాటు వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. న్యాయమూర్తి దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Latest Update Box

About Pension Distribution

  • పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
  • ప్రతి ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
  • జులై 1న ఉదయం 6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలి. అదే రోజు పంపిణీ పూర్తి చేయవలసినది.
  • వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలి.
  • పెన్షన్ పంపిణీలో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు. వారి సహాయం తీసుకోకూడదు.

Volunteer News AP

అప్పుడు వాలంటీర్ వ్యవస్థ × ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ

  • మాజీ సిఎం 2019లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానని ప్రకటించినప్పుడు ఆ సమయంలోనే నిరసన ఎందుకు వ్యక్తం చేయలేదు? ఇప్పుడు పిటిషన్ ఎందుకు వేసినట్టు?
  • ప్రభుత్వ నోటిఫికేషన్ లేదా కమిషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ద్వారా జరిగినప్పుడు అప్పుడే ఎందుకు పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
  • రిజర్వేషన్లు పాటించలేదని ఇప్పుడు ఆరోపణలు చేయబడుతున్నాయి, కానీ ఆ సమయంలో ఈ విషయమై ఎందుకు పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
  • ఈ వ్యవస్థ స్థాపన తర్వాత, 01.07.2022న వాలంటీర్లు కార్యకర్తలుగా మారారని ఒక మంత్రి ప్రకటించినప్పుడు, ఆ సమయంలోనే ఎందుకు రద్దు చేయమని పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
  • ప్రభుత్వ ఖజానా ద్వారా గౌరవేతనం చెల్లిస్తున్నప్పుడు, ఆ సమయంలోనే ఎందుకు పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు పిటిషన్ వేశారు?
  • COVID సమయంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి సేవలు అందించినప్పుడు, ఆ సమయంలోనే రద్దు చేయమని ఎందుకు పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
  • సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీసులు అందించినప్పుడు, ఆ సమయంలోనే పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
  • ప్రతి నెలా 1వ తేదీన పించన్ పంపిణీ చేసినప్పుడు, ఆ సమయంలోనే పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
  • వరదలు మరియు ముప్పు ప్రాంతాల్లో సేవలు అందించినప్పుడు, ఆ సమయంలోనే పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
  • 4.5 కోట్ల మందికి వివక్షత లేకుండా సంక్షేమ పథకాలు అందించినప్పుడు, ఆ సమయంలోనే మా పై పిటిషన్ వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Thalliki Vandanam Release Date 2025
Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
Hot Topics 🔥: AP Volunteers Latest News In Telugu

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “AP Volunteers Latest News In Telugu”

Comments are closed.

error: Content is protected !!
    WhatsApp Join Group