August 15 images: స్వాతంత్య్ర దినోత్త్సవం
August 15 independence day : ఆగష్టు 15 భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన జాతీయ పండుగల్లో ఒకటి. 2024లో, ఇది 78వ స్వాతంత్ర్య దినోత్సవం. 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన తర్వాత, భారత ప్రజలు అనేక పోరాటాల ద్వారా ఆగష్టు 15న స్వాతంత్ర్యం పొందారు. దేశం కోసం …