Central Railway Recruitment 2024: పది పాస్ అయితే చాలు రైల్వేలో ఉద్యోగాలు

Central Railway Recruitment 2024

Central Railway Recruitment 2024 : సెంట్రల్ రైల్వే తాజాగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సెంట్రల్ రైల్వే జోన్ యొక్క రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాని ముంబై క్లస్టర్, భూ సవాల్ క్లస్టర్, పూణే నాగపూర్ సోలాపూర్ క్లస్టర్లలో అవసరమైన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా ప్రకటించింది. ఎస్ఎస్సి తోపాటు వివిధ ట్రేడ్లలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన ఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

WhatsApp Group Join Now

10వ తరగతి అర్హతతో మొత్తం 2,424 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. రైల్వే శాఖ అధికారి క వెబ్సైట్లో ఆగస్టు 15వ తేదీ లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.. 15వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు గడువు ఇచ్చింది.. అయితే పదవ తరగతిలో 50% మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వోకేషనల్ ట్రైనింగ్ ( NCVT ) లేదా స్టేట్ కౌన్సిలర్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ ( SCVT ) గుర్తించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను ( ఐఐటి అప్రెంటిస్ ) కూడా సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో రైల్వే శాఖ తెలపడం జరిగింది.

రైల్వే క్లస్టర్ వైస్ అప్రెంటీస్ ఖాళీల వివరాలు :

ప్రస్తుతం మన ఇండియాలో Central Railway Recruitment కు సంబంధించి ఏ క్లాస్ లో ఎన్ని ఎన్ని జాబ్స్ ఉన్నాయో క్రింది టేబుల్ చూసి తెలుసుకోండి.

Anganwadi Jobs
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో మహిళలకు శుభవార్త అంగన్వాడి జాబ్స్ రిలీజ్
Recruitment FormCentral Railway
ముంబై క్లస్టర్1594
భూసావాల్ క్లస్టర్418
పూణే క్లస్టర్192
సోలాపూర్ క్లస్టర్76
నాగపూర్ క్లస్టర్144
మొత్తం పోస్టులు2424

ఇక సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు వయసు అర్హత విషయానికొస్తే .. దరఖాస్తు చేయడానికి కనీసం 15 సంవత్సరాల వయస్సు ఉండాలి. గరిష్ట వయసు 24 సంవత్సరాలు మించకూడదు. తరగతులు వారీగా వయస్సు సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

Central Railway Recruitment Last Date

ప్రారంభ తేదీ16-7-2024 ప్రారంభం కాగా..
లాస్ట్ డేట్15-08-2024 సాయంత్రం 5 వరకు అవకాశం.

రైల్వే అప్రెంటిస్ పోస్టుల ఎంపిక విధానం :

SSLC పరీక్షలో 50% మార్కులు మరియు ITI ట్రేడ్లలో పొందిన 50% మార్కులను జోడించి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అందులో అర్హత సాధించిన వారిని పోస్టులలో కేటాయిస్తారు. అప్రెంటిస్ చట్టం ప్రకారం వారికి నెలవారి స్టైఫండ్ అందిస్తారు.

Central Railway Recruitment Apply Process

ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి Central Railway Recruitment ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

BOB Recruitment 2024
BOB Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 ఉద్యోగాలు రిలీజ్!
  • సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఈ [ https://rrccr.com/tradeapp/login ] వెబ్ పేజ్ నీ సందర్శించండి.
  • ఓపెన్ వెబ్ పేజీలో రిజిస్టర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి పై క్లిక్ చేయండి.
  • మరొక వెప్పేసి ఓపెన్ అవుతుంది.
  • మీకు సంబంధించి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ను రూపొందించిన తర్వాత మళ్లీ లాగిన్ చేయాలి.
  • అభ్యర్థించిన సమాచారాన్ని అందించడం ద్వారా ఆన్లైన్ దరఖాస్తును సమర్పించాలి.
  • దరఖాస్తు రుసుము రూ. 100 గా నిర్ణయించారు.
  • నెలవారీ స్టైఫండ్ : రూ. 7,000 – 10,000 గా ఉంటుంది.

Central Railway Recruitment Notification Download

గమనిక :: పైనున్న లింకును క్లిక్ చేసుకొని సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group